Nandamuri Mokshagnya Debut: అఖండ 2 లో మోక్షజ్ఞ.? ఎగిరి గంతేస్తున్న బాలయ్య ఫ్యాన్స్.
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి హిట్ అందుకుంటున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో సినిమా కోసం రెడీ అవుతున్నారు. అలాగే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య. ఇదిలా ఉంటే బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.కానీ సాలిడ్ అప్డేట్ మాత్రం రాలేదు. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి హిట్ అందుకుంటున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో సినిమా కోసం రెడీ అవుతున్నారు. అలాగే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య. ఇదిలా ఉంటే బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.కానీ సాలిడ్ అప్డేట్ మాత్రం రాలేదు. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. తాజాగా బాలయ్య వారసుడి గురించి క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నడని తెలుస్తోంది. నటసింహం వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక బాలయ్య లైనప్ చేసిన సినిమాల్లో అఖండ 2 ఒకటి. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు వీరి కాంబోలోనే అఖండ 2 రాబోతోంది. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనుండని తెలుస్తోంది. బోయపాటి డైరెక్షన్ లో అయితే సాలిడ్ ఎంట్రీ ఉంటుందని బాలయ్య ప్లాన్ చేశారట. బోయపాటి కూడా అదే రేంజ్ లో ఉండేలా కథను కూడా సిద్ధం చేస్తున్నారట. మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు బోయపాటి చేతికి తన వారసుడి ఎంట్రీ బాధ్యతలు అప్పజెప్పారట బాలయ్య. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

