Aamir Khan – Fatima Sana Shaikh: మళ్లీ పెళ్లి..! 58 Weds 32 నిజమేనా..? ట్రేండింగ్ లో ఉన్న హాట్ టాపిక్..
అమీర్ ఖాన్ ! ఆయనో బాలీవుడ్ స్టార్ హీరో..! మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే నామ్ ఉన్న హీరో..! దాదాపు 58 ఏళ్ల పడిలోనూ.. వెర్సటైల్ అండ్ సూపర్ డూపర్ సినిమాలను తీస్తూనే ఉన్న హీరో..! అలాంటి హీరో ఇప్పుడు మళ్లీ పెళ్లి అనే న్యూస్‌తో బాలీవుడ్లో బజ్ చేస్తున్నారు.
అమీర్ ఖాన్ ! ఆయనో బాలీవుడ్ స్టార్ హీరో..! మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే నామ్ ఉన్న హీరో..! దాదాపు 58 ఏళ్ల పడిలోనూ.. వెర్సటైల్ అండ్ సూపర్ డూపర్ సినిమాలను తీస్తూనే ఉన్న హీరో..! అలాంటి హీరో ఇప్పుడు మళ్లీ పెళ్లి అనే న్యూస్‌తో బాలీవుడ్లో బజ్ చేస్తున్నారు. తన ఏజ్‌లో దాదాపు సగం ఏజ్ ఉన్న హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నారనే రూమర్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! తన కెరీర్ బిగినింగ్ లోనే రీనా దత్తాను పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయిన అమీర్.. ఆ తరువాత డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కిరణ్ రావ్‌తో.. నిన్న మొన్నటి వరకు లివింగ్ రిలీషన్‌లో వుంటూ వచ్చారు. కానీ ఆమెతో కూడా విభేదాలు రావడంతో.. రీసెంట్గా.. తాము విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి.. ఇప్పుడు సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఇదే క్రమంలో దంగల్ సినిమా లీడ్ పాతిమా సన షేక్ తో కాస్త సన్నిహితంగా మెలుగుతూ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు అమీర్. దంగల్ సినిమా నుంచే ఆమెతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చేలా చేసుకున్న అమీర్.. రీసెంట్గా.. తన డాటర్ ఇరా ఖాన్ ఎంగేజ్‌మెంట్లో ఆమెతో కలిసి ఆడిపాడారు.. హంగామా చేశారు. ఆ న్యూస్‌ను అందరూ నిజం అనుకునేలా చేశారు. ఇక దానికి తోడు,.. తాజాగా వీరిద్దరూ ప్రైవేట్ గా మీడియాకు చిక్కడంతో.. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ మరో సారి బీటౌన్‌లో బజ్ చేసేలా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో

