Waltair Veerayya: బాక్సాఫీస్ బద్దలంటే ఇదే ! చిరుకు కళ్లు తిరిగేంత లాభం !!

|

Feb 08, 2023 | 9:41 AM

కలెక్షన్స్.. కలెక్షన్స్‌.. కలెక్షన్స్! ఎటు చూసినా ఒకటే కలెక్షన్స్! సినిమా రిలీజై పాతిక రోజులైనా.. కొన్ని థియేటర్ల నుంచి ఈ సినిమా ఊష్‌కాకైనా.. కూడా! అవే కలెక్షన్స్. వీరయ్యకు మాత్రమే సాధ్యమవుతున్న కలెక్షన్స్ ! మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అనేలా..

కలెక్షన్స్.. కలెక్షన్స్‌.. కలెక్షన్స్! ఎటు చూసినా ఒకటే కలెక్షన్స్! సినిమా రిలీజై పాతిక రోజులైనా.. కొన్ని థియేటర్ల నుంచి ఈ సినిమా ఊష్‌కాకైనా.. కూడా! అవే కలెక్షన్స్. వీరయ్యకు మాత్రమే సాధ్యమవుతున్న కలెక్షన్స్ ! మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అనేలా.. మనోడి క్రేజ్ అసలేమాత్రం తగ్గలేదనేలా కంటిన్యూస్‌గా.. వచ్చేస్తున్నాయి ఈ కలెక్షన్స్. చిరు ఎవర్ గ్రీన్ హిట్ కొట్టారు. వాల్తేరు వీరయ్యను బ్లాక్ బాస్టర్ ఫిల్మ్‌గా మార్చారు. చాలా మంది టాలీవుడ్ హీరోలు రీచ్‌ కాలేని కలెక్షన్ ఫిగర్‌ను టచ్ చేశారు…. ఎట్ ప్రజెంట్ ఇదే రీచ్‌తో ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారారు! ది మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ గా సక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చిరూస్.. వాల్తేరు వీరయ్య సినిమా.. సూపర్ డూపర్ హిట్టు కొట్టింది. అటు ఓవర్సీస్‌లోనూ.. ఇటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. స్టిల్ పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర నోటబుల్ కలెక్షన్స్ వసూలు చేస్తూ.. దిమ్మతిరిగే హిట్ వైపు పరిగెడుతోంది. పరిగెత్తడే కాదు.. ఓ రేంజ్‌కు రీసెంట్‌గా చేరింది కూడా..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jagapathi Babu: మందు తాగాడు.. బెస్ట్ యాక్టర్ అయ్యాడు..

Pathaan: బాహుబలి రికార్డ్స్‌కు ఎసరు పెట్టిన బాలివుడ్ బాద్‎షా..

Published on: Feb 08, 2023 09:41 AM