తమ్ముడిపై అన్న సెటైర్! సైలెంట్‌గా ఇచ్చిపడేశాడుగా
మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్.. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల మధ్య గొడవ రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే మంచు ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ గా మారాయి. మంచు ఫ్యామిలీ అంతా ఓ వైపు.. మనోజ్ ఒకవైపు అయ్యారు. ఇప్పటికే ఒకరికి పోటీగా ఒకరు బౌన్సర్లను దింపడం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం..
అలాగే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నింటిలోకి మనోజ్ ఇంటికి వెళ్లి జనరేటర్ లో పంచదార పోయడం అనేది ఓ హైలైట్., మంచు విష్ణు తన ఇంటి జనరేటర్ లో పంచదార పోశారు అని మనోజ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అప్పుడు కొట్టిపడేసిన మంచు విష్ణు.. మరో తన తమ్ముడి కామెంట్స్ పై ఫన్నీగా రియాక్టయ్యారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈసినిమా ప్రమోషన్స్‌ను షురూ చేసిన మంచు విష్ణు.. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు మంచు విష్ణు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రిప్టో కరెన్సీ మోసం, పోలీస్ కేస్! రియాక్టైన స్టార్ హీరోయిన్ !
ఆయన ఫోన్ చేస్తే.. ప్రభాస్ భయపడిపోయాడట..
pushpa 2: గ్లోబల్ స్టేజ్ పై దుమ్మురేపిన పుష్ప 2.. టోటల్ పీలింగ్సే.. పీలింగ్స్!

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో
