Vikram: గెటప్స్‌కు ఏకంగా అన్ని కోట్లా.. నోరళ్ల బెట్టిస్తున్న విక్రమ్‌ రెమ్యూనరేషన్

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:22 PM

హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ ఏదో న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అందర్నీ షాక్ చేస్తేనే ఉంటుంది. అలా తాజాగా కోబ్రా సినిమా కోసం విక్రమ్‌ తీసుకన్న రెమ్యూనరేషన్ కూడా..

హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ ఏదో న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అందర్నీ షాక్ చేస్తేనే ఉంటుంది. అలా తాజాగా కోబ్రా సినిమా కోసం విక్రమ్‌ తీసుకన్న రెమ్యూనరేషన్ కూడా.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీస్‌లోనే హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో.. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ 7 గెటప్‌లలో చేస్తున్నారు. ప్రతీ క్యారెక్టర్‌ను తన స్టైల్లో చాలా కష్టపడి చేశారు. అందుకే అన్నట్టు.. ఈ ఒక్క సినిమా కోసమే ఈ హీరో 25 కోట్లను రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారట. ఎస్ ! అకార్డింగ్ టూ కోలీవుడ్ ఫిల్మ్ రిపోర్ట్ … చియాన్ విక్రమ్‌ ఈ సినిమా కోసం అక్షరాల 25 కోట్లను రెమ్యూనరేషన్‌గా పొందుతున్నారట. అంతేకాదు… సినిమా సూపర్ డూపర్ హిట్టైతే… వచ్చే లాభాల్లో కూడా వాటా తీసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ రేంజ్‌లో బర్త్‌డే విషెస్‌ ఆ..RGV ట్వీట్ మామూలుగా లేదుగా

Anasuya Bharadwaj: ఆంటీ అన్న ప్రతీ ఒక్కడిని పోలీస్ స్టేషన్లో ఇరికించింది

Amala Paul: అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. నమ్మినవాడే నయవంచకుడు

Ranveer Singh: న్యూడిటీ ఫ్యాషన్ అన్నాడు.. చివరికి పోలీసు గదిలో కూర్చుకున్నాడు

Published on: Aug 31, 2022 08:05 AM