Vijay Varma – Tamannaah: విజయ్‌ వర్మ చెప్పిన ఆ మాటకు.. తమన్నా పడిపోయిందట..!

|

Mar 26, 2024 | 8:32 AM

తమన్నా..! గత కొంత కాలం నుంచి.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీలలో పాల్గొంటున్నారు. ఇక గతేడాది తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది మిల్కీ బ్యూటీ. కానీ పెళ్లి గురించి మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో వీరిద్దరి వెడ్డింగ్ ఎప్పుడు జరుగుతుంది ?.. అసలు చేసుకుంటారా ? అనే కామెంట్స్ వచ్చాయి. తాజాగా నటుడు విజయ్ వర్మ తమన్నాతో డేటింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తమన్నా..! గత కొంత కాలం నుంచి.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీలలో పాల్గొంటున్నారు. ఇక గతేడాది తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది మిల్కీ బ్యూటీ. కానీ పెళ్లి గురించి మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో వీరిద్దరి వెడ్డింగ్ ఎప్పుడు జరుగుతుంది ?.. అసలు చేసుకుంటారా ? అనే కామెంట్స్ వచ్చాయి. తాజాగా నటుడు విజయ్ వర్మ తమన్నాతో డేటింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ తర్వాత తమన్నాతో తన డేటింగ్ ప్రారంభమయ్యింది మరో సారి చెప్పాడు. కానీఅంతకు ముందు తాను తనకు ప్రపోజ్‌ చేసినట్టు అసలు విషయం చెప్పాడు ఈహైద్రాబాదీ యాక్టర్. “లస్ట్ స్టోరీస్ 2 తర్వాతే మేము డేటింగ్ ప్రారంభించాము. ఆ సమయంలో ర్యాప్ పార్టీ జరగాల్సి ఉంది. కానీ జరగలేదు. దీంతో మేము నలుగురం పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలోనే తమన్నాకు అసలు విషయం చెప్పాను. నేను మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను అని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత మేము కలవడానికి దాదాపు 20 నుంచి 25 రోజులు పట్టింది” అంటూ చెప్పుకొచ్చాడు. తన మాటలతో మరో సారి నెట్టింట వైలర్ అవుతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..