Liger Trailer Watch Live: దద్దరిల్లిన ‘లైగర్’ట్రైలర్.. సోషల్ మీడియాలో ఊచకోత.. రౌడీ ఫ్యాన్స్ రచ్చ.. (లైవ్)

|

Jul 21, 2022 | 9:37 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమా లైగర్ (Liger). మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

*నేడే లైగర్ మూవీ ట్రైలర్ రిలీజ్.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ లో ఉదయం పదిగంటలకు ట్రైలర్ లాంఛ్..

*ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కి లైగర్ టీం..

*హైదరాబాద్ కు చేరుకున్న హీరో విజయ్ దేవరకొండ.. హీరోయిన్ అనన్యాపాండే.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్.. చార్మీ కౌర్..

*ఇందిరా పార్క్ నుంచి ర్యాలీగా సుదర్శన్ థియేటర్ కి మూవీ టీం..

*9.15 నుంచి 9:30 మధ్య వెల్కమింగ్ యాక్టివిటీస్..

*పదిగంటలకు థియేటర్ స్క్రీన్ లో ట్రైలర్ లాంఛ్.. ఆ తరువాత టీం ప్రెస్ మీట్..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 21, 2022 09:36 AM