Vijay Devarakonda – Allu Arjun: దేవరకొండ నోటి వెంట పుష్ప-2 టాక్.. ఇక డబ్బులే డబ్బులు.
జనాలే కాదు.. సెలబ్రిటీలు కూడా పుష్ప2 సినిమా వైపే చూడడం రీసెంట్ డేస్లో ఎక్కువైంది. 'పుష్ప2' పాన్ ఇండియర్ రికార్డులు బద్దలు కొడుతుందనే టాక్ రావడం కూడా రోజు రోజుకూ ఎక్కువవుతోంది. ఇక ఈ క్రమంలోనే.. తన ఖుషీ సినిమా ఈవెంట్లో ఐకాన్ స్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ గురించి దేవరకొండ ఓ బిగ్ హింట్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాను బద్దలు కొట్టే న్యూస్‌గా మారింది. త్రూ అవుట్ ఇండియా విపరీతంగా బజ్ చేస్తోంది.
జనాలే కాదు.. సెలబ్రిటీలు కూడా పుష్ప2 సినిమా వైపే చూడడం రీసెంట్ డేస్లో ఎక్కువైంది. ‘పుష్ప2’ పాన్ ఇండియర్ రికార్డులు బద్దలు కొడుతుందనే టాక్ రావడం కూడా రోజు రోజుకూ ఎక్కువవుతోంది. ఇక ఈ క్రమంలోనే.. తన ఖుషీ సినిమా ఈవెంట్లో ఐకాన్ స్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ గురించి దేవరకొండ ఓ బిగ్ హింట్ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాను బద్దలు కొట్టే న్యూస్‌గా మారింది. త్రూ అవుట్ ఇండియా విపరీతంగా బజ్ చేస్తోంది. ఎస్ ! సుకుమార్ డైరెక్షన్లో.. మైత్రీ ప్రొడక్షన్లో.. తెరకెక్కుతున్న పుష్ప2 పై ఆలోవర్ ఇండియా ఇప్పటికే విపరీతమైన అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగా ఈ మూవీ డైరెక్టర్ సుకుమార్ అండ్ హీరో అల్లు అర్జున్ ఈ సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు.అనుకున్న టైంకు.. అనుకున్న అవుట్ పుట్ తీసుకొచ్చేందుకు విపరీతంగా కస్టపడతున్నారు. అందులో డైరెక్టర్ సుకుమార్ అయితే ఎక్కడా కనిపించకుండా… ఈసినిమాకే తన పూర్తి టైంను కేటాయిస్తున్నారు.
ఇక అల్లు అర్జున్.. తన వీలును బట్టి కొన్ని ఈవెంట్స్‌లలో కనిపించినా… పుష్ప2 అప్డేట్ అని అరిచిగీపెడుతున్న తన ఫ్యాన్స్‌కు మాత్రం.. తగ్గేదే లే అనే సింగిల్ డైలాగ్ మత్రమే చెబుతున్నారు. పుష్ప2 పై ఎలాంటి హింట్ ఇవ్వకుండా సైడైపోతున్నారు. ఇక సరిగ్గా ఇలాంటి క్రమంలోనే.. పుష్ప2 సినిమా రిజెల్ట్ పై ఓ హింట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. తన ఖుషీ సినిమా మ్యూజికల్ కన్స్టర్ట్ లో .. మాట్లాడిన ఈ స్టార్ .. ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ గురించి మాట్లాడుతూ.. “మా మైత్రీ వోళ్లకు.. ఎట్లైనా పుష్ప2 ఉంది.. డబ్బులే డబ్బులు..” అంటూ.. స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం పక్కాఅనే కన్లూజన్‌కు వస్తున్నారు కొందరు బన్నీ డైహార్డ్ ఫ్యాన్స్. కన్లూజన్‌కు రావడమే కాదు.. VD మాటలను నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు కూడా…!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...