Singer Susheela: సుశీలమ్మ సేఫ్ క్షేమంగా ఇంటికి.! వాటిని నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి.
లెజెండరీ సింగర్ పి. సుశీల అనారోగ్యంతో గత వారం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. సుశీలమ్మకు తీవ్ర కడుపునొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ చేసారు. తీవ్ర అస్వస్థత అంటూ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తన హెల్త్ గురించి అప్‌డేట్ ఇచ్చారు సుశీలమ్మ. చెన్నై కావేరీ నుంచి ఈమె డిశ్చార్జ్ అయ్యారు.. అలాగే తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మొద్దని.. తాను బాగున్నానని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..