Varun Tej: జేమ్స్‌బాండ్‌కే జేజమ్మలా.. దిమ్మతిరిగేలా దిగిన మెగా ప్రిన్స్‌

|

Jul 13, 2023 | 9:46 AM

నిన్న గాక మొన్నే.. తన లవర్‌ లావణ్యతో.. ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. ఆ ఫోటోల్లో లవర్ బాయ్‌లా కూల్‌గా కనిపించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌.. ఆల్ ఆఫ్‌ సడెన్‌గా... దిమ్మతిరిగే రేంజ్లో యూట్యూబ్‌లోకి దిగిపోయారు. లగ్జరీ కార్‌లో.. ఫారెన్ మేడ్ వెపన్‌తో.. సూటు బూటులో.. వెరీ పవర్‌ ఫుల్గా.. వెరీ ఇంటెన్సివ్‌గా..

నిన్న గాక మొన్నే.. తన లవర్‌ లావణ్యతో.. ఎంగేజ్‌మెంట్ చేసుకుని.. ఆ ఫోటోల్లో లవర్ బాయ్‌లా కూల్‌గా కనిపించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌.. ఆల్ ఆఫ్‌ సడెన్‌గా… దిమ్మతిరిగే రేంజ్లో యూట్యూబ్‌లోకి దిగిపోయారు. లగ్జరీ కార్‌లో.. ఫారెన్ మేడ్ వెపన్‌తో.. సూటు బూటులో.. వెరీ పవర్‌ ఫుల్గా.. వెరీ ఇంటెన్సివ్‌గా.. జేమ్స్‌బాండ్‌కే జేజమ్మలా మారిపోయారు. నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఎస్ ! ఆఫ్టర్ గని.. డిజాస్టర్ .. మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌.. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో.. గాండీవధారి అర్జున సినిమా చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ సారి సిల్వర్ స్క్రీన్‌ ను దిమ్మతిరిగే రేంజ్లో హిట్ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ప్రీ టీజర్‌ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం ఇదే వీడియో ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో… హాట్ టాపిక్‌ గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Baby: అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డ్‌.. ఇక రిలీజైతే.. రచ్చ రచ్చే…

Follow us on