Tollywood: ఈ ఫోటోలో ఉన్న టాలీవుడ్ టాప్ హీరోని గుర్తుపట్టండి..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోల హవా నడుస్తోంది. అంటే చిన్ననాటి ఫోటోలను నెట్టింట పోస్ట్ చేయడం. ఈ సరికొత్త ట్రెండ్‌కు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోల హవా నడుస్తోంది. అంటే చిన్ననాటి ఫోటోలను నెట్టింట పోస్ట్ చేయడం. ఈ సరికొత్త ట్రెండ్‌కు ఆద్యం పోసింది సెలబ్రిటీలేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు తమ పాత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ త్రో బ్యాక్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

