Pawan Kalyan – Surender Reddy: బిగ్ లీక్.. సురేందర్‌ రెడ్డి, పవన్‌ సినిమా ఉందోచ్.!

Updated on: Dec 08, 2023 | 11:32 AM

ఏజెంట్ సినిమా డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి ఏం చేస్తారని అందరూ ఈగర్‌గా వెయిట్‌ చేశారు. పవన్‌తో తాను చేసే సినిమా అసలు ఉంటుందా లేదా అని థింక్ చేశారు. ఉండదని ఫిక్స్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడా సినిమా విషయంగానే బిగ్ లీక్‌ బయటికి వచ్చింది. వీరి కాంబోలో సినిమా ఉంటుందనే క్లారిటీతో పాటు.. కాన్సెప్ట్ ఏంటనే విషయం కూడా తెలిసిపోయింది. ఎస్ ! టాలీవుడ్లో వన్‌ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్‌గా.. స్టైలిష్ మేకింగ్ స్పెషలిస్ట్‌గా నామ్ కమాయించిన సురేందర్‌ రెడ్డి..

ఏజెంట్ సినిమా డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి ఏం చేస్తారని అందరూ ఈగర్‌గా వెయిట్‌ చేశారు. పవన్‌తో తాను చేసే సినిమా అసలు ఉంటుందా లేదా అని థింక్ చేశారు. ఉండదని ఫిక్స్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడా సినిమా విషయంగానే బిగ్ లీక్‌ బయటికి వచ్చింది. వీరి కాంబోలో సినిమా ఉంటుందనే క్లారిటీతో పాటు.. కాన్సెప్ట్ ఏంటనే విషయం కూడా తెలిసిపోయింది. ఎస్ ! టాలీవుడ్లో వన్‌ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్‌గా.. స్టైలిష్ మేకింగ్ స్పెషలిస్ట్‌గా నామ్ కమాయించిన సురేందర్‌ రెడ్డి… అఖిల్ ఏజెంట్‌ మూవీ డిజాస్టర్ తర్వాత.. కోలుకోలేని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తాజాగా పవన్‌ సినిమా కోసం కసరత్తులు చేసే పనిలో ఉన్నారట ఈ స్టార్ డైరెక్టర్. అటు పొలికల్‌ ఫీల్డ్‌లో బిజీగా ఉంటూనే.. సినిమాలు పరిగెత్తిస్తున్న పవర్‌ స్టార్తో.. ఓ సోషల్ సెటైరికల్‌ స్టోరీతో ఓసినిమా చేయబోతున్నారట. ఇక ఇదే విషయం ఈ మూవీకి కథ అందించిన వక్కంతం వంశీ రీసెంట్‌గా రివీల్ చేయడంతో అందరికీ తెలిసిపోయింది. ఇక ఈ కారణంతోనే… మరోసారి ఈ స్టార్ డైరెక్టర్‌ నేమ్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.