Actor Arvind Krishna: వావ్! ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా తెలుగు హీరో..
సినిమా అండ్ స్పోర్ట్స్.. ఈ రెండు డిఫరెంట్ క్యాటగిరీస్. అందుకే రెంటిలో వేలు పెట్టే వాళ్లు చాలా రేర్. కానీ తాజాగా హీరో అరవింద్ కృష్ణ మాత్రం.. ఆ పని చేశారు. అటు హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే... ఇటు బాస్కెట్ బాల్ ప్రొఫెషనల్ ప్లేయర్‌గా రాణిస్తున్నాడు. తాజాగా ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్, FIBA లీగ్‌లో పాల్గొన్నాడు. ఆ వీడియోతో.. ఫోటోస్‌తో ...ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
సినిమా అండ్ స్పోర్ట్స్.. ఈ రెండు డిఫరెంట్ క్యాటగిరీస్. అందుకే రెంటిలో వేలు పెట్టే వాళ్లు చాలా రేర్. కానీ తాజాగా హీరో అరవింద్ కృష్ణ మాత్రం.. ఆ పని చేశారు. అటు హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే… ఇటు బాస్కెట్ బాల్ ప్రొఫెషనల్ ప్లేయర్‌గా రాణిస్తున్నాడు. తాజాగా ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్, FIBA లీగ్‌లో పాల్గొన్నాడు. ఆ వీడియోతో.. ఫోటోస్‌తో …ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. టాలీవుడ్‌లో హీరోగా తనదైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు అరవింద్ కృష్ణ ప్రస్తుతం ఓ సూపర్ హీరో మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో అరవింద్ కృష్ణ షూటింగ్‌లో పాల్గొంటూనే షెడ్యూల్ బ్రేక్స్‌లో ఎంతో ప్రెస్టీజియస్ ది ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ FIBA లీగ్‌లో పాల్గొన్నారు. ఇక FIBA జపాన్‌లో గత వారం సాగామిహర 3BL లీగ్ జరిగింది. ఇందులో హైదరాబాద్ పాల్గొనగా, ఆ టీమ్‌కి అరవింద్ కృష్ణ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన టీంలో.. బల్లా కొయటె, టకహారు సౌగవా, మయొరి.. విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అంతేకాదు అరవింద్ కృష్ణ టీమ్ క్వాలిఫైయర్స్‌కి కూడా ఎంపికైంది. దానికితోడు ఈ చాంపియన్ లీగ్‌లో ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక ఆటగాడు అరవింద్ కృష్ణ కావటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందరూ అరవింద్ కృష్ణ వైపే చూసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

