U Glimpse: పిచ్చెక్కిస్తున్న ఉపేంద్ర నయా మూవీ ఫస్ట్ లుక్.! అదిరిపోయిన రెస్పాన్స్.
ఇప్పుడంటే డైరెక్షన్ జోలికి పోకుండా... హీరోగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కానీ.. ఒకప్పుడు మాత్రం ఉపేంద్ర సినిమాలే వేరు. ఆయన స్టోరీ సెలక్షన్.. టేకింగ్.. స్టోరీ నరేష్.. రూటే సపరేటు. ఒక్క మాటలో చెప్పాలంటే కల్టు.! అందుకే ఆయన సినిమాలకు.. ఆయకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన అలాంటి సినిమాలు చేస్తే చూడాలనే ఓ వర్గం కూడా ఉంది. కానీ ఆయన మాత్రం సినిమాలను డైరెక్ట్ చేయడం తగ్గించారు. హీరోగా బిజీ అయ్యారు. ఇక ఇలాంటి క్రమంలోనే తాజాగా తన స్టైల్లో ఓ మూవీ మొదలెట్టారు అదే 'యూ ఐ'.
ఇప్పుడంటే డైరెక్షన్ జోలికి పోకుండా.. హీరోగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కానీ.. ఒకప్పుడు మాత్రం ఉపేంద్ర సినిమాలే వేరు. ఆయన స్టోరీ సెలక్షన్.. టేకింగ్.. స్టోరీ నరేష్.. రూటే సపరేటు. ఒక్క మాటలో చెప్పాలంటే కల్టు.! అందుకే ఆయన సినిమాలకు.. ఆయకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన అలాంటి సినిమాలు చేస్తే చూడాలనే ఓ వర్గం కూడా ఉంది. కానీ ఆయన మాత్రం సినిమాలను డైరెక్ట్ చేయడం తగ్గించారు. హీరోగా బిజీ అయ్యారు. ఇక ఇలాంటి క్రమంలోనే తాజాగా తన స్టైల్లో ఓ మూవీ మొదలెట్టారు అదే ‘యూ ఐ’. జస్ట్ అనౌన్స్‌మెంట్‌తోనే అందర్లో తెలియని క్యూరియాసిటీని కలిగించిన ఈ మూవీ.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ వీడియో.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. This is mot AI world.. this is UI world అంటూ.. వీఎఫ్‌ఎక్స్ విజువల్‌తో మొదలైన ఈ వీడియో గ్లింప్స్.. చాలా వైల్డ్‌గా.. కాస్త కొత్తగా.. విచిత్ర మనుషుల మధ్యగా సాగుతూ.. ఎట్టకేలకు గుర్రం మీద వచ్చిన ఉపేంద్ర లుక్‌తో.. ఎండ్ అవుతుంది. ఉపేంద్ర డిఫరెంట్ లుక్.. అందుకు తగ్గట్టు.. ఉపేంద్ర చుట్టూ ఉన్న మనుషులు.. ఆ మనుషులు ఉన్న లోకం చూస్తుంటే.. ఇదో మార్క్ డిఫరెంట్ సబ్జెక్ట్ లా అనిపిస్తుంది. తెలియని ఇంట్రెస్ట్ ను బిల్డ్ చేస్తూనే.. సినిమా పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఉపేంద్ర ఫ్యాన్స్ స్టైల్లో చెప్పాలంటే.. పిచ్చెక్కిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

