5

Upasana Konidela: ఇంత వరకు ఎందుకు షేర్ చేయలేదంటే..? వైరల్ అవుతున్న ఉపాసన పోస్ట్..

రీసెంట్‌ డేస్లో సెలబ్రిటీలు.. తమ బేబీ బంప్‌ ఫోటోలను... బేబీ బంప్ ఫోటో షూట్ ఫోటోలను తమ సోషల్ మీడియా హ్యండిల్స్లో పోస్ట్ చేస్తుంటే.. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ వైఫ్‌ ఉపాసన మాత్రం.. కాస్త ఢిపరెంట్‌ థింక్ చేస్తున్నారు. అందర్లా తను తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయకుండా త్రో బ్యాక్ పిక్స్‌ తో సోషల్ మీడియాలో తెగ బజ్ చేస్తున్నారు.

|

Updated on: May 30, 2023 | 9:53 AM

రీసెంట్‌ డేస్లో సెలబ్రిటీలు.. తమ బేబీ బంప్‌ ఫోటోలను… బేబీ బంప్ ఫోటో షూట్ ఫోటోలను తమ సోషల్ మీడియా హ్యండిల్స్లో పోస్ట్ చేస్తుంటే.. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ వైఫ్‌ ఉపాసన మాత్రం.. కాస్త ఢిపరెంట్‌ థింక్ చేస్తున్నారు. అందర్లా తను తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయకుండా త్రో బ్యాక్ పిక్స్‌ తో సోషల్ మీడియాలో తెగ బజ్ చేస్తున్నారు. ఎస్ ! మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ భార్యగా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఉపాసన.. ఎప్పుడూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో యాక్టివ్‌గా నే ఉంటారు. తన ఫోటోస్ అండ్ వీడియోస్‌ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకుంటూనే ఉంటారు. అయితే తను ప్రెగ్నెంట్ అయింది రోజు నుంచి తన అప్డేట్స్‌తో నిన్న మొన్నటి వరకు తన బేబీ షవర్ ఫోటోలన వీడియోలను పంచుకున్న ఈమె.. తాజాగా తన త్రో బ్యాక్ పిక్స్‌ ను షేర్‌ చేశారు. మనిష్‌ మల్హోత్రా డిజైన్ చేసిన సారీలో.. స్కోన్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్‌తో.. అదంర్నీ తెగ ఆకట్టకుంటున్నారు. అంతేకాదు నా ఫోన్‌లో ఉన్న ఇంత మంచి ఫోటోలను ఇంతకు ముందు ఎందుకు పోస్ట్ చేయలేదా? అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడీ ఫోటోలతో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us