Gulshan Devaiah: రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌ గా ఉంటుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గుల్షన్ దేవయ్య. ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక నిన్న ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య రెడిట్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి గుల్షన్ దేవయ్యను ప్రశ్నిస్తూ..

Gulshan Devaiah: రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌ గా ఉంటుంది.

|

Updated on: Jul 19, 2024 | 10:17 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గుల్షన్ దేవయ్య. ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక నిన్న ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య రెడిట్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి గుల్షన్ దేవయ్యను ప్రశ్నిస్తూ.. మొదట్లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా అనిపించింది.. అలాగే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ? అంటూ ప్రశ్నించాడు. దీనిపై గుల్షన్ చాలా క్రేజీగా బోరింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తన ఆన్సర్‌తో అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు.

ఇంతకీ గుల్షన్ ఏం ఆన్సరిచ్చారంటే! “చాలా బోరింగ్ గా అనిపించేది.. ఇప్పుడు కూడా అలాగే బోరింగ్ అనిపిస్తుంది. కానీ అలాంటి సీన్స్ చూస్తూ మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తారుగా ” అంటూ ఆన్సర్ ఇచ్చారు ఈయన. ఆన్సర్ ఇవ్వడమే కాదు.. తన ఆన్సర్ తో ఇంటర్వ్యూలో అందర్నీ నవ్వించేశాడు. ఇక గతంలో హంటర్ లాంటి సినిమాల్లో గుల్షన్ రొమాంటిక్ సీన్స్ లో నటించాడు. అలాగే గతంలో ఓటీటీలో అఫ్సోస్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండో సీజన్ ఉంటుందా ? అని మరో అభిమాని అడగ్గా.. దాని గురించి మర్చిపోండి అంటూ సింపుల్ గా చెప్పేశాడు. మరో నటుడి సినిమా ఏదైనా మీరు చేసి ఉంటే బాగుండేదా అని అడగ్గా.. అందాధున్ అని అన్నారు. ఇప్పుడు తన ఈ క్రేజీ మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ హీరో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..

మిల్వాకీ సభలో భావోద్వేగానికి గురైన డొనాల్డ్ ట్రంప్..!

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ వ్యాధి నియంత్రణ కోసం వైద్యుల సలహా ఏమిటంటే?

బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.

అందుకే సౌందర్య అన్నను నేను పెళ్లి చేసుకోలేదు..

కాలుష్య కాటుకు గాలిలో ప్రాణాలు.. ఊపిరి పీల్చుకునేదెలా..?

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?

గురు పౌర్ణమి ఎప్పుడు ? గురు అనుగ్రహం కోసం ఏ పరిహారాలు చేయాలంటే?

సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
రొమాంటిక్ సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు.! కానీ మాకు బోరింగ్‌..
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
బిగ్ బాస్ సీజన్ 8 డేట్ ఫిక్స్.! కంటెస్టెంట్స్ లిస్ట్ అదిరింది.
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
ఐశ్వర్యకు అభిషేక్ ఇన్‌ డైరెక్టర్ మెసేజ్‌.? విడాకులు అంత ఈజీనా.?
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్.. వీడియో.
అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలేరో వాహనం..!

రకుల్ తమ్ముడి అరెస్ట్‌తో టెన్షన్‌లో ప్రియురాలు.!

ఇండియా సినిమా చరిత్రలోనే కల్కి రికార్డ్| బన్నీ-సుక్కు మధ్య గొడవలు

ఇక దబిది దిబిదే.. ఏపీలో వచ్చే 3 రోజులు ఫుల్‌గా వర్షాలు..

శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు

మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే