Shahrukh Khan: పాపం.! బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఇంటికే సెక్యూరిటీ లేకుండా పోయిందేంటి..

Shahrukh Khan: పాపం.! బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఇంటికే సెక్యూరిటీ లేకుండా పోయిందేంటి..

Anil kumar poka

|

Updated on: Mar 04, 2023 | 7:06 PM

బాలీవుడ్‌కు బాద్‌ షా ఎవరు? షారుఖే కదా..! మరి ఆ షారుఖ్ ఎక్కడుంటారు. ముంబైలోని లంకంత కొంపలోనే కదా..! ఇప్పుడా కొంపకే సెక్యూరిటీ లేకుండా పోయిందట పాపం.

బాలీవుడ్‌కు బాద్‌ షా ఎవరు? షారుఖే కదా..! మరి ఆ షారుఖ్ ఎక్కడుంటారు. ముంబైలోని లంకంత కొంపలోనే కదా..! ఇప్పుడా కొంపకే సెక్యూరిటీ లేకుండా పోయిందట పాపం. ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఈ స్టార్‌ ఇంటిలోనికే చొరబడ్డారట పాపం! మరి ఆ తరువాత ఏమైంది.. ఈ స్టోరీ చూస్తే మీకు తెలస్తుంది కదండి..!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..