పెళ్లి కాదు.. ఏకంగా హనీమూన్‌పై త్రిష పోస్ట్
త్రిష పెళ్లిపై మరోసారి వార్తలు వైరల్ అయ్యాయి. ఓ చండీగఢ్ బిజినెస్ మ్యాన్‌తో పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీనిపై త్రిష స్వయంగా స్పందించారు. "హనీమూన్ ఎక్కడో మీరే చెప్పండి" అంటూ సెటైరికల్‌గా పోస్ట్ చేసి, తన పెళ్లి వార్తలను కొట్టిపారేశారు. ప్రస్తుతం త్రిష సింగిల్‌గానే ఉన్నారు.
నటి త్రిష పెళ్లిపై మరోసారి వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంకో బిజినెస్ మ్యాన్‌తో పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన త్రిష, తన పెళ్లి వార్తలపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు. త్రిష సినిమా కెరియర్ ఎంత ట్రెండింగ్‌లో ఉంటుందో, ఆమె పెళ్లి టాపిక్ కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా సింగిల్‌గా ఉంటున్న ఈ నటి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ప్రతిసారీ వారికి నిరాశే ఎదురవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Deepika Padukone: పని గంటలపై.. పెదవి విప్పిన దీపిక
టైటిల్స్ విషయంలో సీక్రసీ మెయిన్‌టైన్ చేస్తున్న మేకర్స్.. ఎందుకీ సస్పెన్స్
భారీ వసూళ్లు సాధిస్తున్న మూవీ.. ఈ నెంబర్స్‌తో ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయా.?
SS Rajamouli: ఇండియా నెం.1 డైరెక్టర్‌గా.. రాజమౌళికి మాత్రమే ఎలా సాధ్యం
Chandrababu Naidu: హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మించాలన్నదే లక్ష్యం
