Bro Trailer: పవన్ మార్క్‌ ట్రైలర్‌.. ఒక్కొక్కడికీ.. దిమ్మతిరగాల్సిందే..!

Bro Trailer: పవన్ మార్క్‌ ట్రైలర్‌.. ఒక్కొక్కడికీ.. దిమ్మతిరగాల్సిందే..!

Anil kumar poka

|

Updated on: Jul 19, 2023 | 9:33 AM

ఎట్ ప్రజెంట్ రాజకీయ క్షేత్రంలో... వారాహి మీద ఠీవిగా తిరుగూ.. తన అపోనెంట్స్ మీద నిప్పులు చెరుగుతున్న పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్... తాజాగా మరో సారి మనకు బ్రో అవతార్‌లో కనువిందు చేయనున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌లో కనిపించిన తీరుకు.. టీజర్లో వినిపించిన తన డైలాగ్ జోరుకు..

ఎట్ ప్రజెంట్ రాజకీయ క్షేత్రంలో… వారాహి మీద ఠీవిగా తిరుగూ.. తన అపోనెంట్స్ మీద నిప్పులు చెరుగుతున్న పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్… తాజాగా మరో సారి మనకు బ్రో అవతార్‌లో కనువిందు చేయనున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌లో కనిపించిన తీరుకు.. టీజర్లో వినిపించిన తన డైలాగ్ జోరుకు… అడిషనల్ థింక్స్‌ను యాడ్ చేస్తూ.. ఓ సూపర్ అండ్ ఎంటర్‌ టైనింగ్ ట్రైలర్ తో.. వెరీ షార్ట్లీ మన ముందుకు రాబోతున్నారు.

ఎస్ ! త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్స్‌లో.. సముద్రఖని డైరెక్షన్లో.. సాయి ధరమ్‌ తేజ్‌ అండ్ పవర్‌ స్టార్ కాంబోలో తెరకెక్కిన చిత్రమే బ్రో ది అవతార్. తమిళ్‌ సినిమా వినోదయ సీతం కు రిమేక్‌గా వస్తున్న ఈ సినిమా తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని జూలై 28 థియేటర్లలోకి వస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను కట్ చేసే పని మొదలెట్టిందట ఈ మూవీ టీం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...