Toxic: టాక్సిక్ టీజర్ రివ్యూ.. కంచె తెంచేసిన యశ్

Updated on: Jan 10, 2026 | 3:16 PM

యశ్ టాక్సిక్ టీజర్ భారతీయ సినిమాలో బోల్డ్‌నెస్, వయలెన్స్‌పై చర్చను రేకెత్తించింది. రెండు నిమిషాల 51 సెకన్ల టీజర్ విజువల్స్, మేకింగ్ ఆకట్టుకుంటున్నాయి. కేజీఎఫ్ తర్వాత యశ్ ఇలాంటి ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం, అందులో ఇంతటి బోల్డ్‌నెస్ ఉండటం ప్యాన్ ఇండియా సినిమాకు కొత్త మంత్రమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

యశ్ నటించిన టాక్సిక్ సినిమా టీజర్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రెండు నిమిషాల 51 సెకన్ల నిడివి గల ఈ టీజర్ లోని బోల్డ్ కంటెంట్, విజువల్స్, వయలెన్స్ అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. భారతీయ సినిమాలో ఇంతకు ముందు చూడని విధంగా ఈ టీజర్ కట్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు ఇలాంటి విజువల్స్ సరిపోతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరవై దాటాక అరాచకం.. అమ్మో తట్టుకోవడం కష్టం భయ్యా

Vijays: చాలా కాలంగా ఇబ్బందుల్లో విజయ్ మూవీస్

Drishyam 3: దృశ్యం 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన జీతూ జోసెఫ్‌

Anil Kapoor: నాయక్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అనిల్ కపూర్

Priyanka Chopra: నేషనల్‌, గ్లోబల్ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్న ప్రియాంక చోప్రా