Toxic: కన్‌ఫర్మ్ చేసిన యష్‌.. చెర్రీ కోసమే వెయిటింగ్‌

Updated on: Jan 30, 2026 | 6:26 PM

యష్ టాక్సిక్ చిత్రం మార్చి 19న విడుదల కానుందని మేకర్స్ ధృవీకరించారు. 50 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అదే తేదీన దురందర్ సీక్వెల్, డెకాయిట్ కూడా బరిలో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాల ప్రవేశంతో మార్చి విడుదల షెడ్యూల్ సస్పెన్స్ గా మారింది. మార్చి నెలలో పలు సినిమాల విడుదల తేదీలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, యష్ తన చిత్రం టాక్సిక్ విడుదల లక్ష్యంపై దృష్టి సారించారు.

మార్చి నెలలో పలు సినిమాల విడుదల తేదీలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, యష్ తన చిత్రం టాక్సిక్ విడుదల లక్ష్యంపై దృష్టి సారించారు. టాక్సిక్ స్టార్ తన సినిమా కోసం 50 రోజుల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. మార్చి 19న టాక్సిక్ థియేటర్లలో సందడి చేస్తుందని మేకర్స్ పదేపదే ధృవీకరిస్తున్నారు. అయితే, ఇదే రోజున దురందర్ సీక్వెల్ కూడా విడుదల కానుంది. దురందర్ గతంలో బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. అయితే, చెప్పిన సమయానికే దురందర్ విడుదల అవుతుందా అనే అనుమానాలు ఉత్తరాదిలో వినిపిస్తున్నాయి. టాక్సిక్, దురందర్ వస్తున్న తేదీపై మన వద్ద డెకాయిట్ కూడా ఆసక్తి చూపుతోంది. మార్చిలో సినిమాల షఫిల్ జరుగుతుందనే టాక్ నేపథ్యంలో డెకాయిట్ పరిస్థితి సస్పెన్స్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: కల్కి సీక్వెల్‌లో పల్లవి.. పాన్ ఇండియాకే ఫిక్సయ్యారా

Allu Arjun: స్టార్ట్ కాకముందే సందడి… ఐకాన్‌స్టార్‌తో లోకేష్‌ మేజిక్‌ గ్యారంటీ

TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్

కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్‌

కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు.. డేంజరస్ వైరస్‌ భయమేనా ??