Tollywood: బిజీ బిజీ గా ఉన్న టాలీవుడ్ కుర్ర హీరోలు.. ఎవరు ఎవరితో పోటీ పడనున్నారు..?
తమ ఫ్యావరెట్ హీరోలు ఏం చేస్తున్నారనే విషయంపై వారి ఫ్యాన్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. షూటింగ్స్‌లో ఉంటే ఫస్ట్ లుక్ ఎప్పుడని ఎదురుచూస్తారు. ఖాళీగా ఉంటే కొత్త సినిమా ఎప్పుడంటారు? లేటెస్ట్ అప్‌డేట్ ప్లీజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తారు.
తమ ఫ్యావరెట్ హీరోలు ఏం చేస్తున్నారనే విషయంపై వారి ఫ్యాన్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. షూటింగ్స్‌లో ఉంటే ఫస్ట్ లుక్ ఎప్పుడని ఎదురుచూస్తారు. ఖాళీగా ఉంటే కొత్త సినిమా ఎప్పుడంటారు? లేటెస్ట్ అప్‌డేట్ ప్లీజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తారు. తాజాగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇదే డైలమాలో ఉన్నారు. వాళ్ళ గత సినిమాలు విడుదలై చాలా నెలలైనా.. ఇప్పటికీ ఖాళీగానే ఉన్నారు. మరి వీళ్ళ కొత్త సినిమాలకు ముహూర్తం ఎప్పుడు..? టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు కమిటై.. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే టాలీవుడ్ కుర్ర హీరోస్ మాత్రం తమ సినిమాల సంఖ్య పెంచుతూ బిజీ బిజీ గా ఉన్నారు.. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ , నిఖిల్ అండ్ నితిన్ , శర్వా , సందీప్ కిషన్ , విశ్వక్ , సిద్దు జొన్నలగడ్డ..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

