TOP9 ET: వావ్‌! ప్రభాస్‌ను దాటేసిన తేజ సజ్జా | గుడ్ న్యూస్.! సలార్2 నుంచి క్రేజీ అప్డేట్.

హనుమాన్ సినిమాతో.. అంతటా హాట్ టాపిక్ అయిన తేజ సజ్జా..తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ అండ్‌ మహేష్‌నే దాటేశారు. జనవరి 2024లో.. విక్కీ పీడియాలో ఎక్కువగా సెర్చ్‌ చేసిన సౌత్ ఇండియన్ సెల్రబిటీలో తేజా సజ్జానే నెంబర్‌ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. అంటే.. తేజ సజ్జా గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది విక్కీపీడియాకు వచ్చారన్నమాట. | ప్రభాస్ ఫిల్మ్ లైనప్‌లో వన్‌ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ 2.

TOP9 ET: వావ్‌! ప్రభాస్‌ను దాటేసిన తేజ సజ్జా | గుడ్ న్యూస్.! సలార్2 నుంచి క్రేజీ అప్డేట్.

|

Updated on: Feb 06, 2024 | 7:21 PM

01.Teja sajja
హనుమాన్ సినిమాతో.. అంతటా హాట్ టాపిక్ అయిన తేజ సజ్జా..తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ అండ్‌ మహేష్‌నే దాటేశారు. జనవరి 2024లో.. విక్కీ పీడియాలో ఎక్కువగా సెర్చ్‌ చేసిన సౌత్ ఇండియన్ సెల్రబిటీలో తేజా సజ్జానే నెంబర్‌ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. అంటే.. తేజ సజ్జా గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది విక్కీపీడియాకు వచ్చారన్నమాట.

02.Salaar
ప్రభాస్ ఫిల్మ్ లైనప్‌లో వన్‌ ఆఫ్ ది మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ 2. ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు.. చాలా మంది మేకర్స్ అండ్ సెలబ్రెటీస్ ఎదురుచూస్తున్న ఈ సినిమా..నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ ఈ సమ్మర్ లో మొదలు కానుందనే న్యూస్ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. ఇదే ఇప్పుడు మరో సారి రెబల్ స్టార్ ప్రభాస్‌ను అక్రాస్ సోషల్ మీడియా ట్రెండ్‌ అయ్యేలా చేస్తోంది.

03.Ambajipeta Marriage Band
3 రోజుల్లో 8 కోట్లు..
కలెక్షన్స్‌లో దూసుకుపోతున్న సుహాస్‌

సుహాస్, శివానీ జంటగా దుశ్యంత్ కటికనేని తెరకెక్కించిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రానికి మూడు రోజుల్లోనే 8 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఒకరోజు ముందుగానే వేసిన ప్రీమియర్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి థాంక్స్‌ చెప్పారు ఈ మూవీ టీం.

04.Vijay Devarakonda:
ఐకాన్‌ స్టారే నెం1..
విజయ్‌ దేవరకొండే నెం.2

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరో అరుదైన ఫీట్ అందుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ఇన్‌స్టాలో.. 21 మిలియన్ ఫాలోయర్స్ సంపాదించారు. ఇప్పటికే 25 మిలియన్‌ ఫాలోవర్స్‌తో.. అల్లు అర్జున్ నెంబర్‌ 1గా ఉండగా… ఈ రౌడీ.. ఈ ఫాలోయింగ్‌ కౌంట్‌లో.. సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.

05.Aditya Haasan
నితిన్‌తో 90స్ డైరెక్టర్ ఫిల్మ్

ఇండస్ట్రీలో దశ తిరగడానికి ఒక్క సినిమా చాలు. అలాంటిది సింగిల్ వెబ్ సిరీస్‌తో హాట్ టాపిక్ అయిపోయారు డైరెక్టర్‌ ఆదిత్య హాసన్. ఈయన తెరకెక్కించిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సంచలనమే సృష్టించడంతో… హీరో ఓ నితిన్‌ ఛాన్స్‌ ఇచ్చారు. తాజాగా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో .. ఈ డైరెక్షన్లో.. నితిన్ ఓ సినిమా చేయబోతున్నారు. అని ఇండస్ట్రీలో టాక్.

06. Eagle
అవుట్ పుట్‌ అదిరింది…

ఈగిల్‌ సినిమా ఔట్‌పుట్‌ అదిరిందని అన్నారు హీరో రవితేజ. అంతేకాదు సినిమా చూశాక, ఆడియెన్స్‌ అండ్ ఫ్యాన్స్‌ రియాక్షన్ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నానని చెప్పారు. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ హీరోయిన్లుగా నటించిన సినిమా ఈగిల్. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ వేడుకలోనూ..ఈ సినిమాకు మరింత హైప్ ఇచ్చేలా మాట్లాడారు మాస్‌ రాజా..!

07. Dhanush
గోవాలో ధనుష్, నాగార్జున

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటిస్తున్న సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌… గోవాలో జరగనుంది. మాఫియా యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇందులో నాగార్జున కీ రోల్‌ చేస్తున్నారు. రష్మిక మందన్న నాయిక. ఇటీవల తిరుపతిలో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

08. kalki –
అందరివాడు కల్కి!

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి2898AD. వచ్చే వారం నుంచి కీలక షెడ్యూల్‌ని ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకోన్‌, దిశా పాట్నితో పాటు సినిమాలోని కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న కల్కి వేసవి కానుకగా మే 9న విడుదల కానుంది.

09. RAKUL –
రచ్చ రచ్చగా.. రకుల్ బ్యాచ్‌లర్‌ పార్టీ

తన ఫ్రెండ్స్ అండ్ బెస్టీస్‌తో.. తాజాగా బ్యాచ్‌లర్‌ పార్టీలో రచ్చ రచ్చ చేశారట రకుల్. ఇక మరి కొన్ని రోజుల్లో తన చిరకాల ప్రియుడు జాకీ భగ్నానీతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో థాయ్‌ల్యాండ్‌లో బ్యాచ్‌లర్‌ పార్టీని నిర్వహించారు. అన్నట్లు ఈ పార్టీకి.. టాలీవుడ్ సెలబ్రిటీస్‌.. లక్ష్మీ మంచు, ప్రగ్యా జైశ్వాల్‌ కూడా వెళ్లారు. ఇప్పుడా ఫోటోలో నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..