TOP 9 ET News: మనోజ్ చేసిన చిన్న తప్పే..ఇంత రచ్చకు కారణం! | లొల్లి వీడియోపై..విష్ణు హాట్ కామెంట్స్..

TOP 9 ET News: మనోజ్ చేసిన చిన్న తప్పే..ఇంత రచ్చకు కారణం! | లొల్లి వీడియోపై..విష్ణు హాట్ కామెంట్స్..

Anil kumar poka

|

Updated on: Mar 24, 2023 | 9:37 PM

మంచు వారింటి పంచాయితీ రోడ్డు మీద పడిదంట! ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపక్ అంట! అన్నదమ్ముల గొడపైనే జోరుగా చర్చంట! తండ్రి మోహన్ బాబు కూడా ఇదే విషయమై సీరియస్ కూడా అయ్యారంట! అయితే ఈ గొడవంతా..

వెల్ కమ్‌ టూ టాప్‌ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!

01. Mohan Babu, Manchu Manoj, Manchu Vishnu
మనోజ్‌ చేసిన ఆ చిన్నతప్పే.. ఇంత పెద్ద లొల్లికి కారణం!

మంచు వారింటి పంచాయితీ రోడ్డు మీద పడిదంట! ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపక్ అంట! అన్నదమ్ముల గొడపైనే జోరుగా చర్చంట! తండ్రి మోహన్ బాబు కూడా ఇదే విషయమై సీరియస్ కూడా అయ్యారంట! అయితే ఈ గొడవంతా.. సోషల్ మీడియాకెక్కడానికి కారణం ఎవరంట? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాలంటా!

02. Vishnu Reaction on Manoj Post
తమ్ముడు షేర్ చేసిన గొడవ వీడియోపై అన్న విష్ణు రియాక్షన్

పొద్దున్నుంచి సోషల్ మీడియా మొత్తం ఓకే వీడియో..! అదే మంచు మనోజ్ పోస్ట్ చేసిన వీడియో..! మంచు విష్ణును.. ఓ ఇద్దరు ఆపుతున్నట్టుగా ఉన్న వీడియో! మంచు కుటుంబ కలహాల్ని బయటపెట్టిన వీడియో..! మరి ఈవీడియోపై మంచు విష్ణు రియాక్షన్ ఏంటి? ఏం అంటున్నారు.? తమ్ముడు గురించి ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ దిస్!

03.EconomicTimes featuring Upasana as one of the Most Promising Business Leaders of Asia 2022-23.
భర్తకు తగ్గ భార్య!

చెర్రీ మాత్రమే కాదు.. ఇప్పుడాయన భార్య ఉపాసన కూడా.. ఇంటర్నేషనల్లీ బజ్ చేస్తున్నారు. భర్తకు తగ్గ భార్యగా.. తనకూ ఓ నేమూ.. ఫేమూ వచ్చేలా చేసుకున్నారు. ఆసియాలోనే మోస్ట్ ప్రామిసింగ్ లేడీగా రికార్డ్ కెక్కారు. నిజం! తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి!

04.Prabhasa salar Releasing in Hollywood
నాకు తెలుసు! సలార్‌ సినిమాపై ఎప్పటి నుంచో మీ ఫోకస్ ఉంది! ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే ఈగర్ కూడా.. రోజు రోజుకూ మీలో బిల్డ్ అవుతూనే వస్తోంది. అందుకే మీకీ అప్డేడ్! రిలీజ్ పైనో.. లేక ట్రైలర్..టీజర్‌ పైనో కాదు.. ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పైనే! ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ పైన!

05.Deekshit Shetti Dominating Nani in Dasara dhoom dhaam dhosthaan song
అర్రె… నాని కంటే.. ఆ కుర్రాడే సూపరట!

వంద మంది ఉండనీ..! ఏ సీనైనా కానీ.. సిల్వర్‌ స్క్రీన్‌ పై ఎవరు హైలెట్ అవ్వాలి హీరోనే కదా..! కానీ హీరో కాకుండా.. ఆ వెనక ఉన్న సైడ్ క్యారెక్టర్‌ హైలెట్ అయితే ఏమవుతుంది. ఏం కాదు లే కానీ..! హీరో ఫ్యాన్సే కాస్త నొచ్చుకోవాల్సి వస్తుంది! ఇప్పుడు నాని విషయంలో అదే జరిగింది.

06.CHIRANJIVE FANS CHALO HYDERABAD_24-03-23_ONGL_FAIROZ
వారంతా మోగాస్టార్‌ చిరంజీవి అభిమానులు… చిరు పేరు మీద ఓ ఫెడరేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా తమకు చిరు చేయి దూరంగానే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు ఎన్ని ఎదురైనా చిరుకు చేరువగా చేరుతామనే చెబుతున్నారు. సేవ్ రియల్ ఫ్యాన్స్… రెస్పెక్ట్ సీనియర్ ఫ్యాన్స్… అనే నినాదంతో చిరంజీవి వైపు కదిలి వస్తున్నారు. ఛలో హైదరాబాద్ అంటున్నారు.

07.Sandeep Comments on Movie with Chiranjeevi
ఎవరు అవునన్నా.. కాదన్నా..! దాదాపు ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లందరికీ చిరునే
ఫేవరెట్ హీరో..! అందుకే! ఆయనతో ఒక్క సినిమానా అయినా చేయలని ఎక్కడోక్కడ చెబుతూనే ఉంటారు. ఆయన దృష్టిలో పడే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా కూడ ఇదే చేశారు.

08.Hero Ravi Teja Brother Son Madhav Debut As Hero In Tollywood
సీనియర్ హీరోలకు వారసులొచ్చారు. ఇండస్ట్రీలో నిలదొక్కకున్నారు. స్టార్ హీరోలుగా నామ్ కామాయించారు. ఇక ఇప్పుడు సీనియర్ హీరోల తరువాత వచ్చిన హీరల పిల్లలు కూడా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తాజాగా రవితేజ అబ్బాయి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.

09. taraka Ratna daughter nishka share last video playing game her father
నమ్ముకున్న వారిని నట్టేట్ట ముంచి పోయారో.. విధి ఆడుతున్న వింత నాటకంలో బలైపోయారో తెలీదు కానీ.. తారక రత్న మాత్రం నింగికేగారు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను… తన ప్రియాతి ప్రియమైన బిడ్డలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయినా తన భర్త ఓబుతో..అలేఖ్యకు బోలెడన్నీ జ్ఙాపకాలు ఉన్నాయిగా.. ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయిగా.. వాటిని తలుచుకుంటూ చూసుకుంటూ.. గుంబెనిబ్బరం చేసుకుంటున్నారు. అలా తాజాగా తన దగ్గరున్న తన ఓబు చివరి వీడియోను అందరికీ చూపించారు అలేఖ్య.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Published on: Mar 24, 2023 09:37 PM