TOP9 ET: సమంతతో నాని ప్రైవేట్ వీడియో.! | రచ్చ లేపుతున్న అల్లు అర్జున్ కామెంట్స్.
ఎట్ ప్రజెంట్ తన అప్‌కమింగ్ ఫిల్మ్ సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని.. అనుకోకుండా ఎయిర్ పోర్ట్‌లో సమంతను కలిశారు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ప్లైట్ ఎక్కారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ప్రైవేట్ వీడియో .. కోఇన్సిడెన్స్ హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. | ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలని.. తనకు ఇష్టమైతే.. తన మనసుకు నచ్చితేనే వస్తా అని.. రీసెంట్‌గా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ లేపుతున్నాయి.
01.allu arjun: రచ్చ లేపుతున్న అల్లు అర్జున్ కామెంట్స్ ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలని.. తనకు ఇష్టమైతే.. తన మనసుకు నచ్చితేనే వస్తా అని.. రీసెంట్‌గా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ లేపుతున్నాయి. మారుతీ నగర్ సుబ్రమణ్యం ఈవెంట్లో బన్నీ నోటి నుంచి వచ్చిన ఈ మాటలే.. అక్రాస్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతున్నాయి. ఏపీ ఎలక్షన్స్ టైంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం బన్నీ ప్రచారం చేశారు. అలా ప్రచారం చేసింది మొదలు.. అల్లు అర్జున్ పై ఓ వర్గం నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన తీరును విమర్శిస్తున్నారు. ఇక ఇవి చూసి.. చూసి.. అల్లు అర్జున్ ఒక్కసారిగా ఈరేంజ్లో రియాక్టయ్యారని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. 02. nani: సమంతతో నాని ప్రైవేట్ వీడియో.. ఎట్ ప్రజెంట్ తన అప్‌కమింగ్ ఫిల్మ్ సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని.. అనుకోకుండా ఎయిర్ పోర్ట్‌లో సమంతను కలిశారు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ప్లైట్ ఎక్కారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ప్రైవేట్ వీడియో .. కోఇన్సిడెన్స్ హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. 03. chiranjeevi: కొంచెం బాధ.. కొంచెం ఆనందం కొంచెం బాధ.. కొంచెం ఆనందం అన్నట్టుగా ఉంది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చిరు బర్త్ డే కానుకగా.....
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

