Tollywood Heroines: సీనియర్ హీరోయిన్లకు దారుణమైన అవమానం..! ఇది నిజమే.. కావాలంటే మీరే చూడండి.
ప్యాన్ ఇండియా రేంజ్‌లో అందరూ కలిసిపోతున్న వేళ... ముంబై ఫ్లైట్ ఎక్కడానికి ఆలోచిస్తున్న గ్లామర్ గర్ల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు హిందీ జనాలు. మా దగ్గర అంతా బాగానే ఉంటుంది. మీరు ధైర్యంగా ఫార్వర్డ్ మార్చ్ చేయొచ్చు అని ప్రోత్సహిస్తున్నారు. అయినా అందాల భామలు ఆలోచిస్తున్నారంటే... విషయం ఏమై ఉంటుంది?
అదేదో సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు.. శత్రువులు ఎక్కడో ఉండరట. మన చెళ్లెళ్ల రూపంలో.. కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారట. అయితే ఇదే డైలాగ్‌ను.. కాస్త అటీటుగా మార్చి మరీ.. రష్మిక అండ్ పూజా బేబీకి సింక్ చేస్తున్నారుకొంత మంది నెటిజెన్లు. సింక్ చేయడమే కాదు.. ఈ బ్యూటీలకు శత్రవు ఎక్కడో లేరని.. ఈ బ్యూటీల స్టేట్‌లోనే.. వీరికి తీసిపోని అందంతోనే.. ఉన్నారని వారంటున్నారు. పూజీ, రష్మికలకు ఇప్పుడు శత్రువు శ్రీలేలే అంటున్నారు. సీదా స్టేట్మెంట్స్‌తో… మీమ్స్‌తో సోషల్ మీడియాలో రెచ్చి పోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

