Sekhar Master: శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
ప్రముఖ కొరియో గ్రాఫర్, శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారాయన. ‘ఎంతో బాధను అనుభవించావ్.. ధైర్యంగా నిలబడ్డావ్.. నువ్వే నాకు ధైర్యాన్ని ఇచ్చావ్.. ఇప్పుడు నువ్వు లేవనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ అందరినీ కలిచి వేస్తోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్నారు.
ప్రముఖ కొరియో గ్రాఫర్, శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ షేర్ చేశారాయన. ‘ఎంతో బాధను అనుభవించావ్.. ధైర్యంగా నిలబడ్డావ్.. నువ్వే నాకు ధైర్యాన్ని ఇచ్చావ్.. ఇప్పుడు నువ్వు లేవనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ అందరినీ కలిచి వేస్తోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్నారు. శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూశారని తెలుస్తోంది. ఆమె మరణానికి గల కారణాలను మాత్రం మాస్టర్ వెల్లడించలేదు. ‘వదిన మిస్ యూ.. నువ్వు ఎంతో బాధను అనుభవించావ్.. అయినా ఎంత ధైర్యంగా నిలబడ్డావ్.. నువ్వే నాకు ధైర్యాన్న నూరిపోసావ్.. జీవితంపై సానుకూల దృక్పథాన్ని అందించావ్. ఇక నువ్వు లేవనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను. ఇప్పుడైనా మంచి ప్రదేశంలో (స్వర్గం)లో చేరి ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడూ మాతోనే ఉంటావ్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు శేఖర్ మాస్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

