Kajal Aggarwal – Allu Arjun: బన్నీలో ఆ క్వాలిటీ అంటే చాలా ఇష్టం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కాజల్.

Updated on: Jul 08, 2023 | 9:45 AM

చందమామ కాజల్ అగార్వల్ తిరిగి సినిమాలతో బిజీ అయిన విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న కాజల్. ఆ తర్వాత చందమామ సినిమాతో మంచి హిట్ అందుకుంది.

కాజల్ అగార్వల్ పెళ్లి తరువాత సినిమాలతో బిజీ అయిన విషయం తెలిసిందే. మొదటి సినిమా లక్ష్మీకళ్యాణంతో హీరోయిన్ గా పరిచయం అయ్యి తొలి సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న కాజల్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ నటనతో పాటు.. అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక వరుస సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఆతర్వాత ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ బ్యూటీ పెళ్ళాడి సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...