Adivi Sesh: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ హీరో అడివి శేష్ సేఫ్.. వీడియో
టాలీవుడ్ వర్తమాన హీరో అడవి శేష్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. డెంగ్యూ బారిన పడడంతో రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో ఈనెల 19వ తేదీన నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.
టాలీవుడ్ వర్తమాన హీరో అడవి శేష్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. డెంగ్యూ బారిన పడడంతో రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో ఈనెల 19వ తేదీన నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. రికవరీ కావడంతో ఇవాళ ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. టాలీవుడ్ వర్ధమాన హీరో అడవి శేష్ ‘గూఢచారి.. ఎవరు’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు చేసి తక్కువ సినిమాలతోనే ప్రత్యేకత నిరూపించుకున్నారు. హఠాత్తుగా డెంగ్యూ బారినపడడంతో ఆయన నటిస్తున్న ‘మేజర్’ సినిమా చిత్రం షూటింగు ఆగిపోయినట్లు తెలుస్తోంది. అడవిశేష్ తిరిగి రావడం కోసం సినిమా యూనిట్ ఎదురు చూస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వాటర్ స్కీయింగ్‌లో చిన్నారి వరల్డ్ రికార్డు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Viral Video: చేపలు పడుతూ.. బోటింగ్ చేసిన రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. వీడియో