TOP 9 ET News: కమల్–రజనీ వద్దనుకున్న సినిమా పవన్-ప్రభాస్ తో

Updated on: Oct 31, 2025 | 11:34 AM

సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో సీన్లు మాత్రమే కాదు.. హీరో డైలాగ్స్‌.. అండ్ క్యారెక్టరైజేషన్‌ కూడా చాలా బోల్డ్‌ గా ఉంటుంది. మరి ఈ స్టార్ డైరెక్టర్‌ బోల్డ్‌ థాట్స్‌ని ప్రభాస్‌ సిల్వర్ స్క్రీన్‌ పై ప్రజెంట్ చేస్తాడా? చేస్తే ఎలా చేస్తాడనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది. కాస్త సిగ్గరి అయిన ప్రభాస్‌.. యానిమల్ సినిమాలోని బోల్డ్ సీన్స్ తరహాలో.. సందీప్ ఏదైనా సీన్స్ ప్లాన్ చేస్తే ఎలా రియాక్టవుతాడో ? అనే డౌట్ అండ్ క్యూరియాసిటీ నెట్టింట ఇప్పటి నుంచే మొదలైపోయింది.

ఎట్ ప్రజెంట్ సౌత్ ఇండియాలో క్రేజీ డైరెక్టర్‌గా నామ్ కమాయించిన లోకేష్‌ కనగరాజ్.. ఆఫ్టర్ కూలీ.. రజినీ, కమల్తో ఓ సినిమా చేద్దామని అనుకున్నాడు. కానీ పలు కారణాలతో ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో.. ఇప్పుడు అదే స్టోరీని రెబల్ స్టార్ ప్రభాస్‌, పవర్‌ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంగా ఇప్పటికే ఈ హీరోల టీంతో మంతనాలు కూడా మొదలెట్టారట. మరి ఈయన డైరెక్షన్లో ప్రభాస్‌- పవన్‌ సినిమా చేసేందుకు ఒప్పుకుంటారో లేదో? చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందరూ అదే చేస్తే.. బాబుకు షాకిచ్చిన గోదావరి బుడ్డోడు

మొంథా ఎఫెక్ట్‌.. ఉప్పాడకు కొట్టుకొచ్చిన బంగారం

ప్రాణాలు కాపాడిన డ్రోన్లు.. ఎలాగో వీడీయో మీరే చూడండి

ముంచేసిన మొంథా.. ఆ ప్రాంతాలు అతలాకుతలం

రెడ్ అలెర్ట్.. మళ్ళీ భారీ ముప్పు తప్పదా ??