TOP 9 ET News: చరణ్ చేసిన పొరపాటుతో క్లిన్‌ కార ఫేస్‌ రివీల్‌ |ఉప్పొంగే కెరటంలా. గోవాను ముంచ్చెత్తిన NTR

|

Oct 30, 2023 | 10:03 PM

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర. మోస్ట్ అవేటెడ్‌ సినిమాగా.. నామ్ కమాయించిన ఈ సినిమా.. షూటింగ్ తాజాగా గోవాలో జరుగుతోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ గోవాలో పొటెత్తారు. తారక్‌ను చూసేందుకు భారీగా తరళివెతున్నారు. ఇక దానికి తోడు ఈ సినిమా షూట్‌కు వెళుతున్న ఎన్టీఆర్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్లబిక్ ఫ్లేసుల్లోను.. తను పోస్ట్ చేసే సోషల్ మీడియా పోస్టుల్లోనూ.. ఇప్పటి వరకు క్లిన్ కార ఫేస్‌.. రివీల్ అవకుండా జాగ్రత్త పడిన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్..

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర. మోస్ట్ అవేటెడ్‌ సినిమాగా.. నామ్ కమాయించిన ఈ సినిమా.. షూటింగ్ తాజాగా గోవాలో జరుగుతోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ గోవాలో పొటెత్తారు. తారక్‌ను చూసేందుకు భారీగా తరళివెతున్నారు. ఇక దానికి తోడు ఈ సినిమా షూట్‌కు వెళుతున్న ఎన్టీఆర్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్లబిక్ ఫ్లేసుల్లోను.. తను పోస్ట్ చేసే సోషల్ మీడియా పోస్టుల్లోనూ.. ఇప్పటి వరకు క్లిన్ కార ఫేస్‌.. రివీల్ అవకుండా జాగ్రత్త పడిన మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఈ సారి పప్పులో కాలేశారు. తన తమ్ముడి పెళ్లి వేడుక కోసం.. ఇటలీ వెళ్లిన చెర్రీ అండ్ ఫ్యామిలీ.. అక్కడ ఓ పూల్ పక్కనే.. తన టోటల్ ఫ్యామిలీ మెంబర్స్‌తో గ్రూప్ ఫోటో తీసుకుని.. దాన్ని తన వాట్సాప్‌ ఛానెల్లో పోస్ట్ చేశారు.అయితే ఆ ఫోటోలో.. క్లిన్‌ కార ఫేస్‌ను లవ్‌ ఎమోజీతో కవర్‌ చేశారే కానీ… పూల్లో రిప్లెక్ట్ అవుతున్న తన బేబీ ఫేస్‌ను మాత్రం గమనించలేక పోయారు. ఇక దీన్ని పట్టేసుకున్నకొంత మంది నెటిజెన్స్‌… ఆ ఫోటోను మార్క్‌ చేసి నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఈ ట్యాక్సీలను ఇక చూడలేం

వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడికి జో బైడెన్‌ ఫోన్

ప్రాణం తీసిన స్టంట్‌ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్‌

తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్

పాక్‌ నుంచి భారత్‌కు రానున్న అంజు.. మీడియాకు తెలిపిన ఆమె భర్త నస్రుల్లా