TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై

|

Nov 30, 2024 | 11:36 AM

తన ప్రేమ కథను రివీల్ చేశారు నాగచైతన్య. ఓ ఓటీటీ ఈవెంట్‌లో తొలిసారి శోభితను కలిసానని, తొలి పరిచయంలోనే ఇద్దరం చాలా సరదాగా మాట్లాడుకున్నామని చెప్పారు. కొద్ది నెలల్లోనే ఆ పరిచయం ప్రేమగా మారిందన్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య, శోభిత వివాహం జరగనుంది.

కోట్లను దాటేస్తోంది పుష్ప! కోటి మాటను కామన్ చేస్తోంది పుష్ప! ఎస్! దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటికే 1000 కోట్లకు మించి బిజినెస్ చేసిందనే టాక్ ఉంది. దానికి తోడు.. ఈ సినిమాకు గాను దాదాపు 300 కోట్ల రెమ్యునేషన్‌ను బన్నీ తీసుకున్నాడనే అఫీషియల్ రిపోర్ట్‌ ఉంది. దీంతో ఈ సినిమా మొత్తం కోట్ల కట్టల చుట్టే తిరుగుతోందిగా అనే కామెంట్‌ కొంత మంది నెటిజన్స్‌ నుంచి వస్తోంది. మేకింగ్.. అండ్ టేకింగ్ లోనే కాదు.. ఇప్పుడు తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలోనూ మరో మెట్టు ఎక్కాడు సుక్కు. ఈ సినిమా కోసం ఏకంగా సినీ డప్‌ అనే యాప్‌ నే లాంచ్ చేస్తున్నారట సుక్కు అండ్ టీం. ఇక ఈ యాప్‌ను ఉపయోగించి… ఓ థియేటర్లో ఏ లాంగ్వేజ్‌లో పుష్ప2 సినిమా స్క్రీనింగ్ అయినా.. మన లాంగ్వేజ్‌లో నేరుగా వినేయొచ్చు. అంటే థియేటర్లో.. వినిపించే వేరే భాష లాంగ్వేజ్‌ను ఈ యాప్‌ .. రియల్ టైంలో.. వేగంగా మన భాషలోకి ట్రాన్స్‌ లేట్ చేస్తుంది. అది వింటూ.. ఎంచక్కా స్క్రీన్‌ పై విజువల్స్ విచ్ మీన్స్ సినిమా చూసేయొచ్చు. అంతే! సూపర్ కదా..!

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pushpa 02: రాష్ట్రానికో వ్యూహం.. పుష్పా లెక్కే వేరు

చనిపోయినవారి ఆధార్ నెంబర్.. వారి పేరు మీదే ఉంటుందా ??

ఖాతాదారులకు అలర్ట్‌.. డిసెంబరులో 17 రోజులు బ్యాంకులు బంద్‌ !!

ఆపీసులో కునుకు తీశాడని ఉద్యోగం పీకేశారు.. కోర్టులో కొట్లాడితే రూ.40.78 లక్షల నష్టపరిహారం

ఆమెకు 91.. అతడికి 23.. హనీమూన్‌లో ఏం జరిగిందంటే ??