TOP 9 ET News: దుమ్ములేపుతున్న స్కంద | ఆస్కార్ రేసులో బలగం బొక్కబోర్లా

TOP 9 ET News: దుమ్ములేపుతున్న స్కంద | ఆస్కార్ రేసులో బలగం బొక్కబోర్లా

Phani CH

|

Updated on: Sep 28, 2023 | 10:38 PM

రామ్ పోతినేని.. బోయపాటి కాంబో.. స్కంద, త్రూ అవుట్ తెలుగు టూ స్టేట్స్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. బోయపాటి మునపటి సినిమాల్లానే.. ఊచకోతలతో.. చూసే జనాల్లో గూస్ బంప్స్ పుట్టేలా చేస్తోంది. ఇక రాపో బల్కీ అవతార్‌ .. యాక్షన్ రోర్ .. ఆయన ఫ్యాన్స్ కు తెగ కిక్కిస్తూనే.. యునానిమస్‌గా హిట్ టాక్ తెచ్చుకుంటోంది. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై అనూహ్య విజయం సాధించి 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా 2018.

రామ్ పోతినేని.. బోయపాటి కాంబో.. స్కంద, త్రూ అవుట్ తెలుగు టూ స్టేట్స్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. బోయపాటి మునపటి సినిమాల్లానే.. ఊచకోతలతో.. చూసే జనాల్లో గూస్ బంప్స్ పుట్టేలా చేస్తోంది. ఇక రాపో బల్కీ అవతార్‌ .. యాక్షన్ రోర్ .. ఆయన ఫ్యాన్స్ కు తెగ కిక్కిస్తూనే.. యునానిమస్‌గా హిట్ టాక్ తెచ్చుకుంటోంది. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై అనూహ్య విజయం సాధించి 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా 2018. భారతదేశం తరఫున బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగంలో అఫీషియల్ నామినేషన్‌గా ఆస్కార్‌కు పంపబోతున్నట్టు ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా ప్రెసిడెంట్ టిపి అగర్వాల్ వెల్లడించారు. దాంతో మల్లు వుడ్ ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. తెలుగులో ఈ సినిమాను బన్నీ వాస్ విడుదల చేసారు. రాజమౌళి కంటే ముందే మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు. అన్ని కుదిరితే జనవరి నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నారు సూపర్ స్టార్. అనిల్ సుంకర నిర్మాణంలో ఈ సినిమా రానుంది. కేవలం 6 నెలల్లో సినిమా పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలి అనేది దర్శక నిర్మాతల ప్లాన్. సెప్టెంబర్ తర్వాత రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు మహేష్ బాబు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటో దొంగిలించకుండా పాము కాపలా !!

జాతీయ రహదారిపై కోతిపిల్లను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం !! ముగ్గురు వ్యక్తులు సపర్యలు

వీడు దొంగే…. కానీ నిజాయితీ ఉన్నోడు.. తనిఖీలో పట్టుబడ్డ వాహనాలు

అరగంటపాటు గాల్లో తలక్రిందులుగా వేలాడిన జనం !! అసలు ఏం జరిగిందంటే ??

రంగులు మార్చే ఊసరవెల్లి చీర !! తయారీకి రూ. 2.8 లక్షలు ఖర్చు