TOP 9 ET News: అఖిల్ బ్యాచిలర్ పార్టీలో NTR హంగామా.. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?
త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. కన్పప్ప హార్డ్ డ్రైవ్‌ను 24 ఫ్రేమ్స్ సంస్థలో పనిచేస్తోన్న ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారంటూ ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేశారు. అదృశ్య శక్తుల ప్రోద్బలంతో హార్డ్ డ్రైవ్ మాయం అయిందంటూ ఎగ్గిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అఖిల్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. జూన్ 6న వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా అక్కినేని కాంపౌండ్ నుంచి న్యూస్ లీకైంది. దీంతో వారు అధికారికంగా ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అంతేకాదు రీసెంట్ గా అఖిల్.. తన నియర్ అండ్ డియర్స్‌కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడని న్యూస్. ఆ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడని స్ట్రాంగ్ టాక్. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ మూవీలో నటిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది ‘లెనిన్’.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేరే హీరోను పొగిడాడని.. మేనేజర్‌పై దాడి చేసిన మార్కో హీరో
కోటిన్నర కారు కొన్న స్టార్ కమెడియన్
రూ.235 కోట్లు వసూలు చేసిన తుడురుమ్ మూవీ ఇప్పుడు OTTలో…
చెడ్డీపై హీరో సాహసయాత్ర.. పోలీసుల వరకు మ్యాటర్
రూ.300 నుంచి రూ.50 కోట్ల వరకు! ప్రకాశ్ రాజ్ దిమ్మతిరిగే సంపాదన
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

