TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!
ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ సీక్వెల్ మూవీస్ మాత్రమే చేశారు. కానీ ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు ప్రీక్వెల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎస్ ! హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మూవీ ఫౌజీ. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగష్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఫౌజీ చిత్రానికి ప్రీక్వెల్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారట రాఘవపూడి. ఇప్పటి వరకు వచ్చిన ఫౌజీ అవుట్ పుట్ పట్ల ప్రభాస్ చాలా హ్యాపీగా ఉన్నారట. హను వర్క్‌కు ఫిదా అవుతున్నారట డార్లింగ్. అందుకే ఆయనతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఓ టాక్ ఉంది.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు. బాలయ్య స్టైల్‌లో అభిమానులు కోరుకునేలా ట్రైలర్ కట్ చేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దీంతో అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఇప్పుడీ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో రికార్డ్ రేంజ్ వ్యూస్ అండ్ లైక్స్ ను రాబట్టుకుంటోంది. ఇక ట్రైలర్‌లోని బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్… యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలను కూడా పెంచేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
6,6,6,6,6,6… సిక్సర్ల సునామీ.. 12 బంతుల్లో 50 రన్స్
పంట కాలువలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ ఏమయ్యాడంటే
ప్రియుడి మోసం.. బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి
ఏడాదిగా కోమాలో కొడుకు.. ఆలయం ముందు పడుకోబెటిన తండ్రి.. కట్ చేస్తే
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

