TOP 9 ET News: అమెరికా గడ్డపై దుమ్ములేపుతున్న సలార్‌ | 50కోట్ల బంపర్ ఆఫర్

|

Aug 24, 2023 | 8:56 AM

ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ యాక్షన్ మూవీగా క్రేజ్ సంపాదించుకున్న సలార్ మూవీ.. ఓవర్సీస్‌లో దుమ్ము లేపుతోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ లో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 141 లోకేషన్స్‌లో.. 363 షోల టికెట్స్‌ బుక్కైపోవడం.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఆఫ్టర్ కిక్‌ 2 రవితేజ దిమ్మతిరిగే రేంజ్లో థియేట్రికల్ బిజినెస్‌ చేశారు. తన ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావుతో ఏకంగా 50కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ను చేసేసి ఇండస్ట్రీలో అందర్నీ షాక్ అయ్యేలా చేశారు.

ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ యాక్షన్ మూవీగా క్రేజ్ సంపాదించుకున్న సలార్ మూవీ.. ఓవర్సీస్‌లో దుమ్ము లేపుతోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ లో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 141 లోకేషన్స్‌లో.. 363 షోల టికెట్స్‌ బుక్కైపోవడం.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఆఫ్టర్ కిక్‌ 2 రవితేజ దిమ్మతిరిగే రేంజ్లో థియేట్రికల్ బిజినెస్‌ చేశారు. తన ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావుతో ఏకంగా 50కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ను చేసేసి ఇండస్ట్రీలో అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇక డెబ్యూ డైరెక్టర్ వంశీ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా అక్టోబర్ 20న రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమా ఖుషీ. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఖుషీ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. సినిమా రన్ టైమ్ కూడా 2 గంటల 45 నిమిషాలుగా ఉంది. కాస్త లెంతీగా అనిపించినా.. ఎమోషన్స్‌తో కనెక్ట్ అవుతారని చెప్తున్నారు మేకర్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jailer: 566కోట్లు ఏంది సామి! హిస్టరీ క్రియేట్ చేసిన రజినీ

Bhagavanth Kesari: అప్పుడే 70కోట్లను తాకిన బిజినెస్.. పుంగి బజాయిస్తున్న కేసరి

Bobby: ‘మీకేంట్రా నొప్పి’ చిరు హేటర్స్‌కు ఇచ్చిపడేసిన బాబీ

Renu Desai: అకీరాపై ట్రోల్స్.. రేణు దేశాయ్‌ సీరియస్‌

Chiranjeevi: ‘థాంక్యూ మై డియర్‌…’ పొంగిపోయిన చిరు