TOP 9 ET News: ఏంటీ.. చరణ్‌ సినిమాలో మోనాలిసానా? | రూ.200 కోట్లు దాటిన వెంకీ సినిమా కలెక్షన్స్

|

Jan 24, 2025 | 1:50 PM

సోషల్ మీడియాలో గాసిప్స్‌ కామన్‌! కానీ ఈ కామన్‌ గాసిప్స్‌లోనూ.. కొన్ని అన్ బిలీవబుల్‌గా ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. నెట్టింట కామెడీ టాపిక్‌గా వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి న్యూసే ఒకటి బయటికి వచ్చింది. కుంభమేళాలో మెరిసిన మోనాలిసాకు చరణ్‌ సినిమాలో ఛాన్స్‌ వచ్చిందనే గాసిప్ ఎలా వచ్చిందో తెలీదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా దునియాలో హాట్ టాపిక్ అవుతోంది.

అయితే ఈ న్యూస్‌ను కొందరు టాలీవుడ్‌ వాళ్లు కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి న్యూస్ క్రియేట్ చేసిన వాళ్లకు.., వైరల్ చేస్తున్న వాళ్లకు బుద్దుండాలని నెట్టింట అంటున్నారు. విక్టరీ వెంకటేష్‌ మిరాకిల్ చేసేశాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టూ హండ్రెడ్ క్రోర్ మార్క్‌ను దాటేశాడు. ఏకంగా వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 203 కోట్ల రూపాయిలను కొల్లగొట్టేశాడు. ఈ ఫీట్‌తో.. రీజనల్‌ ఫిల్మ్ సెగ్మెంట్‌లో ఆల్ టైం రికార్డ్‌ను సెట్ చేశాడు వెంకీ. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరున్న అన్ని రికార్డులను బద్దలుకొట్టిన పుష్ప2 మూవీ.. ఓటీటీ స్క్రీమింగ్‌కు రెడీ అవుతోంది. నెట్‌ఫ్లెక్స్‌ వేదికగా.. ఈ నెల అంటే.. జనవరి 29 లేదా 31 నుంచి స్క్రీమింగ్‌ అవుతుందనే టాక్ బయటికి వచ్చింది. అయితే ఇది అఫీషియల్ డేట్ కాకపోయినా.. ఈ డేట్‌నే నెట్‌ఫ్లిక్స్ ఆల్మోస్ట్ లాక్ చేసిందనే టాక్ వస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డబ్బిచ్చి మరీ జైలుకెళుతున్నారు! ఏమిటీ విచిత్రం?

పాఠశాలలో మహిళా టీచర్ తో హెడ్మాస్టర్‌ రాసలీలలు.. వీడియో వైరల్‌

అచ్ఛం మనిషిలాగే గాలిపటాన్ని ఎగరేసిన కోతి

మీ ఇంటి మెయిన్‌ డోర్‌కి నేమ్‌ ప్లేట్‌ పెట్టారా? తేడా వస్తే ఎంత డేంజరంటే

స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రూ.2.8 కోట్లు స్మార్ట్ గా కొట్టేశారు