TOP 9 ET News: ట్రోల్స్ కాదు..దిమ్మతిరిగేలా వ్యూస్ !! పెద్ది సూపర్ రికార్డ్
వారణాసి సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సీనియర్ స్టార్ మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఆయన హనుమంతుడి పాత్రలో కనిపిస్తారన్న న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది సినిమా పాట సంచలనం రేపుతుంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది సినిమా పాట సంచలనం రేపుతుంది. చికిరి సాంగ్ ఊహించిన దానికంటే వేగంగా ఆడియన్స్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే యూ ట్యూబ్‌లో దీనికి 9 లక్షల 59 వేల లైకులు వచ్చాయి. త్వరలోనే 1 మిలియన్ లైకులు చేరుకునేలా కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమ మనిషిని చేస్తే.. బ్రేకప్ ‘పైరసీ కింగ్’గా మలిచింది
రూ 7.4 లక్షల నుంచి రూ 60 లక్షల ప్యాకేజ్‌కి .. టెకీ పోస్ట్ వైరల్
రైతు బిడ్డగా పుట్టి.. లక్ష కోట్ల కంపెనీ అధిపతిగా ఎదిగి
చందమామ మట్టిని తెచ్చేందుకు.. ముహూర్తం ఫిక్స్ !! అదే జరిగితే..
వైరల్ వీడియోలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

