TOP 9 ET News: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్ రాజాసాబ్ రిలీజ్ పోస్ట్ పోన్?
చెప్పిన టైంకే వస్తాడనుకున్న అఖండ ఇప్పుడు తడబడుతున్నాడు. సెప్టెంబర్ 25 కాకుండా డిసెంబర్‌లో వస్తే బాగుంటుందని థింక్ చేస్తున్నారట మేకర్స్. అఖండ-2 చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. కొంత టాకీ పార్ట్, పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ప్రయాగలో అనుకున్న చివరి షెడ్యూల్ వర్షాల వల్ల క్యాన్సిల్ అయింది. దీంతో చిత్రీకరణ కొంత ఆలస్యం కానుందట. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ పనులకు చాలా రోజులే పడుతుందట.
వన్ మంత్ బ్యాక్ రిలీజ్ అయిన రాజా సాబ్ టీజర్ డార్లింగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో పాటే ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుందనే క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడా డేట్‌కే రాజా సాబ్ థియేటర్లలోకి రాలేని పరిస్థితి నెలకొందని ఇండస్ట్రీలో టాక్. రాజా సాబ్ గ్రాఫిక్ పార్ట్‌తో పాటు.. ఓటీటీ డీల్ కూడా ఇంకా పూర్తి కాలేదట. డిసెంబర్‌లో తమ డీల్స్ అన్నీ ఫినిష్ అయ్యాయని.. మళ్లీ వచ్చే ఏడాదికి అయితే రాజా సాబ్‌తో డీల్‌కు రెడీ అని ఓటీటీ సంస్థలు చెబుతున్నాయట. దీంతో ఈ మూవీ మేకర్స్ ఇప్పుడు ఆలోచనలో పడినట్టు ఇన్‌సైడ్ న్యూస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరంజీవి వినతిని పట్టించుకోని GHMC.. ఊహించని షాకిచ్చిన మెగాస్టార్
మహేష్ సినిమా కోసం నన్ను అందుకే వద్దనుకున్నారు..
బాబును హాలీవుడ్‌లో నిలబెట్టేందుకు జక్కన్న మాస్టర్ ప్లాన్స్
OTT హిస్టరీలోనే టెర్రిబుల్ సిరీస్.. దమ్ముంటేనే చూడండి
వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్