మహేష్ సినిమా కోసం నన్ను అందుకే వద్దనుకున్నారు..
తనదైన టీమ్‌తో ఎప్పుడూ ముందుకు నడిచే రాజమౌళి.. ప్రస్తుతం మహేష్‌తో తెరకెక్కిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 కోసం తన ఆస్థాన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ని తీసుకోలేదు. అయితే, ఈ విషయాన్ని చాలామంది ఇంకా నమ్మలేకపోతున్నారు. దీనిపైనే సోషల్ మీడియాలోనూ గట్టిగానే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో దీనిపై అసలు విషయం చెప్పేశాడు.. సెంథిల్. జక్కన్న సెంథిల్.. వీరిద్దరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్ అండ్ నేమ్ ఉంది.
మగధీర, ఈగ, బాహుబలి, RRR లాంటి విజువల్ స్పెక్టాకిల్స్ కి ఈ కాంబో కలిసి పనిచేసింది. మరి ఎస్ ఎస్‌ఎంబీ29కి మాత్రం సెంథిల్ ఎందుకు పనిచేయడం లేదు? ఈ విషయాన్ని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో అడ్రస్ చేశారు సెంథిల్. ‘అది రాజమౌళి నిర్ణయం. చూడబోతే.. ఆయన ఈ సారి ఏదో కొత్తగా ట్రై చేయాలని అనుకున్నట్టున్నారు.’ అని ఓపెన్ అయ్యారు సెంథిల్. ఓ వైపు సెంథిల్ చెప్పిన విషయం, మరోవైపు ఎస్‌ఎస్‌ఎంబీ29లో మాస్ సాంగ్ పక్కాగా ఉంటుందనే న్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఎస్ ఎస్ ఎంబీ హ్యాష్ ట్యాగ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబును హాలీవుడ్‌లో నిలబెట్టేందుకు జక్కన్న మాస్టర్ ప్లాన్స్
OTT హిస్టరీలోనే టెర్రిబుల్ సిరీస్.. దమ్ముంటేనే చూడండి
వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్
సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క పిల్లతో 15 రాష్ట్రాల యాత్ర..! సోనూ జీవితం ఎలా మారిందంటే..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

