TOP 9 ET News: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన NTRఎందుకంటే
అఖండ 2 తాండవం రిలీజ్ వాయిదా పడటంతో త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పెద్ద సినిమాల విషయంలోనూ రూమర్స్ తెరమీదకు వచ్చాయి. దీంతో ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ప్రభాస్ మూవీ చెప్పిన టైమ్‌కు తప్పకుండా రిలీజ్ అవుతుందని, సినిమా కోసం తీసుకున్న ఫైన్సాన్స్ త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్. తన అనుమతి లేకుండా తన ఫోటోను కానీ.. పేరును కానీ ఎవరూ ఉపయోగించుకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టును రిక్వెస్ట్ చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదులపై విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సోషల్ మీడియా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లలో ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఎవరూ తన ఫోటోలు వాడొద్దని.. ఒకవేళ ఎవరైనా అలా వాడితే.. ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశారు జారీ చేసింది. డిసెంబర్ 22న సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండిగో ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలకు కేంద్రం కళ్లెం
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ.. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
హెలికాఫ్టర్‌లో పుట్టింటికి వెళ్లి.. శుభలేఖలు పంచిన మహిళ
ఇండిగో ఎఫెక్ట్.. కొత్త జంటల తీవ్ర ఇబ్బందులు..
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి

