TOP 9 ET News: OGలో అకీరా..కన్ఫర్మ్ చేసిన చరణ్ | గేమ్ ఛేంజర్‌కు లైన్ క్లియర్
అన్‌స్టాపబుల్ షోలో లేటెస్ట్ ఎపిసోడ్‌కు రామ్ చరణ్ వచ్చారు. ఇందులో ఓజి సినిమాలో అకిరా నందన్ ఉన్నాడా లేదా అనేది చరణ్ రివీల్ చేయనున్నారు. దీనిపై చరణ్ నుంచి పాజిటివ్ సమాధానమే వచ్చిందని తెలుస్తోంది. ఫుల్ ఎపిసోడ్ జనవరి 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళనాడులో గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు బిగ్ ట్రబుల్ అంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ అయింది.
లైకా ప్రొడక్షన్స్‌తో శంకర్‌కున్న ఇష్యూ కారణంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో జోక్యం చేసుకుంటుందంటూ.. ఓ న్యూస్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. అయితే ఇవేవీ నిజం కాదంటూ ఓ క్లారిటీ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. గేమ్ ఛేంజర్ తమిళ రిలీజ్ సజావుగానే సాగనుందని తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ తాజాగా చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీ, కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. వీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయింది.. సీరియల్ హీరో ఆవేదన
Kanguva: ఇదేందిది.. ఆస్కార్ బరిలో కంగువ మూవీ !!
సమంత గురించి మనసులో మాట బయటపెట్టిన చరణ్
బ్లాక్ టైగర్ ను ఎప్పుడైనా చూశారా ?? దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా ??