TOP 9 ET News: అఖండ-2 లో సీనియర్ ఎన్టీఆర్ ??
ఖైదీ సినిమా రిజల్ట్ తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన లోకేష్ కనగరాజ్.. రీసెంట్ గా కూలీ సినిమాతో.. మిక్స్‌డ్ రిజెల్ట్ అందుకున్నాడు. ఇప్పుడు హీరోగానూ మన ముందుకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈక్రమంలోనే ఈస్టార్ డైరెక్టర్ మన టాలీవుడ్ హీరోలకు ఓకే కథ చెబుతూ.. తిరుగుతున్నాడట. తమిళ హీరోలతో కాకుండా, తెలుగులో ఓ మంచి ప్రాజెక్టు సెట్ చేసే ప్లాన్ లో ఉన్న ఈ డైరెక్టర్.. KVN బ్యానర్ పై ఓ సినిమా చేయాల్సి ఉంది.
ఇప్పుడు Aiతో సాధ్యం కానిదేదీ లేకుండా పోతోంది. ఫిల్మ్ మేకింగ్‌లో కూడా Ai మ్యాజిక్ కనబడుతోంది. అయితే ఇదే మ్యాజిక్‌తో ఇప్పుడు సీనియర్ హీరో, నవరస నటనా సార్వభౌముడు ఎన్టీఆర్ ను అఖండ2లో మేకర్స్ ఆవిష్కరించనున్నారన్నది లేటెస్ట్ న్యూస్. దీంతో అబ్బాయి బాలయ్యతో కలిసి.. తండ్రి ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారన్న ఊహే.. నందమూరి అభిమానుల్లో అమితానందాన్ని కలిగిస్తోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కాస్ట్.. ఎన్ని కోట్లో తెలుసా ??
ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా.. అనిల్ రావిపూడి ధీమా
యాప్‌ల వినియోగంపై కేంద్రం కొత్త రూల్
Janhvi Kapoor: ‘నా తల్లి మరణంపై తప్పుడు ప్రచారం చేశారు’ జాన్వీకపూర్ ఎమోషనల్ !!
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

