TOP 5 ET: మరో వార్.. మరి ఈ సారి ఏమువుతుందో..? | నైజాంలో చిరు నయా రికార్డ్
మెగాస్టార్ చిరూస్ మన శంకర వర ప్రసాదు గారు మూవీ స్టిల్ ఏదో రికార్డ్‌ను క్రియేట్ చేస్తూనే ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ.. నైజాం ఏరియాలో ఇప్పుడు అరుదైన రికార్డుకు కేరాఫ్ అయింది. చిరు మూవీని ఒక్క నైజాం ఏరియాలోనే 3లక్షల + మంది చూశారని.. మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ రికార్డ్ కాస్తా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
బాక్సాఫీస్ దగ్గర మరో మెగా – నందమూరి వార్‌కు రంగం సిద్దమవుతోంది. 2027 సంక్రాంతి బరిలో చిరు – బాలయ్య పోటీ పడేట్టు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎట్ ప్రజెంట్ మన శంకర వర ప్రసాదు గారు సినిమాతో జోష్ మీదున్న చిరు.. బాబీ డైరెక్షన్లో మాస్ ఎంటర్ టైనర్ ‘కాక’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా తీసుకొచ్చే ప్రయత్నాల్లో బాబీ బిజీగా ఉన్నాడు. ఇక మరో పక్క బాలయ్య – గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా 2027 సంక్రాంతి టార్గెట్‌గా తెరకెక్కుతోంది. దీంతో సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ వార్‌లో ఎవరు గెలుస్తారనే చర్చ కూడా నెట్టింట మొదలైనట్టు కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: చంటి బిడ్డ అనీ చూడకుండా.. ఫ్యాన్స్ అత్యుత్సాహం..!
TOP5: నాగ్ కొత్త స్ట్రాటజీ..నిరాశలో అక్కినేని ఫ్యాన్స్
బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ను మించేలా.. చిరు స్పెషల్ షో..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

