Maharshi Raghava: తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. ‘చిరు’ మెప్పు పొందాడు.
రక్త దానం ఒకసారి చేస్తాం.. రెడు సార్లు చేస్తాం.. లేదా.. మనకు రక్తం దానం చేశాలనే ఇంట్రెస్టెంట్ మరీ ఎక్కువగా ఉంటే.. ఓ 20 , 30 సార్ల వరకు చూస్తూనే ఉంటాం. ! కానీ ఒకరు ఏకంగా 100 సార్లు రక్తం దానం చేయడం విన్నారా? కానీ అదే చేశారు ఫేమస్ యాక్టర్ మహర్షి.రక్త దానం ఒకసారి చేస్తాం.. రెడు సార్లు చేస్తాం.. లేదా.. మనకు రక్తం దానం చేశాలనే ఇంట్రెస్టెంట్ మరీ ఎక్కువగా ఉంటే.. ఓ 20 , 30 సార్ల వరకు చూస్తూనే ఉంటాం.!
రక్త దానం ఒకసారి చేస్తాం.. రెడు సార్లు చేస్తాం.. లేదా.. మనకు రక్తం దానం చేశాలనే ఇంట్రెస్టెంట్ మరీ ఎక్కువగా ఉంటే.. ఓ 20 , 30 సార్ల వరకు చూస్తూనే ఉంటాం. ! కానీ ఒకరు ఏకంగా 100 సార్లు రక్తం దానం చేయడం విన్నారా? కానీ అదే చేశారు ఫేమస్ యాక్టర్ మహర్షి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన మహర్షి.. చిరుకు పెద్ద అభిమాని.. అందుకే చిరు బ్లడ్ బ్యాక్ స్థాపించిన వెంటనే రెండో వ్యక్తిగా రక్తం దానం చేశారు. అప్పటి నుంచి రక్త దానం చేస్తూనే వస్తున్నారు. అలా చేస్తూ.. చేస్తూ.. రీసెంట్‌గా 100 వ సారి వరకు రీచ్ అయ్యాడు మహర్షి. దీంతో ఇది తెలుసుకున్న మెగాస్టార్ చిరు.. మహర్షిని ప్రత్యేకంగా తన ఇంటికి పిలిచి సన్మానించారు. 100 సార్లు రక్త ధానం చేసిన ఆయనను మెచ్చుకున్నారు. మహర్షిని చూసి.. ప్రతీ ఒక్కరూ రక్త ధానం చేయడానికి ముందుకు రావాలని.. మరో సారి పిలుపునిచ్చారు మెగా స్టార్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

