TOP 9 ET Show : అయ్యప్ప దీక్షలోనే ఆస్కార్‌కు.. ఆ అవకాశం.. చావుతో ఆగిపోయింది!
ఆస్కార్ అవార్డు సెర్మనీకి ఎవరైనా వెళితే ఎలా వెళతారు. ఫ్యాషనబుల్ క్లోత్స్‌లో.. దిమ్మతిరిగే ట్రెండీ గెటప్‌లో వెళతారు. ఇంటర్నేషనల్ డిజైనర్‌తో తన బట్టలను డిజైన్ చేయించుకుంటారు. అక్కడ రెడ్ కార్పెట్ లో.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీల మధ్యలో మనమే కనిపించేలా ఉండాలని కోరుకుంటారు.
ఆస్కార్ అవార్డు సెర్మనీకి ఎవరైనా వెళితే ఎలా వెళతారు. ఫ్యాషనబుల్ క్లోత్స్‌లో.. దిమ్మతిరిగే ట్రెండీ గెటప్‌లో వెళతారు. ఇంటర్నేషనల్ డిజైనర్‌తో తన బట్టలను డిజైన్ చేయించుకుంటారు. అక్కడ రెడ్ కార్పెట్ లో.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీల మధ్యలో మనమే కనిపించేలా ఉండాలని కోరుకుంటారు. అన్ని కెమెరాల ఫోకస్ మనపై పడాలనే అనుకుంటారు. ఇంటర్నేషనల్‌గా క్రేజ్ సంపాదించుకోవడానికి దీన్నే ఓ అవకాశంగా కూడా భావిస్తుంటారు. కానీ అదేంటో చెర్రీ మాత్రం అయ్యప్ప దీక్షలోనే వెళతానంటున్నారు. అనడమే కాదు.. వెళ్లారట కూడా..!
Published on: Feb 21, 2023 08:47 PM
వైరల్ వీడియోలు
Latest Videos