RC16 Team: ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కే ఈ రేంజా.. అసలేం జరగనుంది చెర్రీ నెక్స్ట్ మూవీలో..
ఫిల్మ్ మేకింగ్‌లో.. ఇనీషియల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్.అంటే ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు జరిగే వర్క్. ఓ సినిమా ఎలా ఉండాలి.. ఎలా రావాలి.. మేకింగ్ ప్రాసెస్ ఏంటి.. డైరెక్టర్ ఆలోచనలేంటి.. లాంటివన్నీ.. ఓ పేపర్‌కెక్కేది ఈ ఫేజ్ లోనే..! అలాంటి ఈ ఫేజ్‌ను ఓ సినిమాకైనా.. స్కెల్‌టెన్‌లా ఫీలవుతుంటారు. మేకర్స్. అలాంటీ కీ ఫేజ్‌ను రామ్ చరణ్ సినిమా ఆర్సీ16కోసం తాజాగా మొదలెట్టారు డైరెక్టర్ బుచ్చిబాబు సనా!
ఫిల్మ్ మేకింగ్‌లో.. ఇనీషియల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్.అంటే ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు జరిగే వర్క్. ఓ సినిమా ఎలా ఉండాలి.. ఎలా రావాలి.. మేకింగ్ ప్రాసెస్ ఏంటి.. డైరెక్టర్ ఆలోచనలేంటి.. లాంటివన్నీ.. ఓ పేపర్‌కెక్కేది ఈ ఫేజ్ లోనే..! అలాంటి ఈ ఫేజ్‌ను ఓ సినిమాకైనా.. స్కెల్‌టెన్‌లా ఫీలవుతుంటారు. మేకర్స్. అలాంటీ కీ ఫేజ్‌ను రామ్ చరణ్ సినిమా ఆర్సీ16కోసం తాజాగా మొదలెట్టారు డైరెక్టర్ బుచ్చిబాబు సనా! అది కూడా.. ఓ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన ఆఫీస్లో..! ఎస్ ! ఎట్ ప్రజెంట్ రామ్‌చరణ్ హీరోగా.. తాను తెరకెక్కించ బోయే ఆర్సీ16 సినిమాపైనే ఫోకస్ట్ గా ఉన్న బుచ్చిబాబు సనా.. తాజాగా చెర్రీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టారు. అందుకోసం హైదాద్రాబాద్లోని.. ఓ మూడొంతుస్తుల డెడీకేటెడ్ హౌస్‌ను తీసుకుని.. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను అందులో మొదలెట్టనున్నారు. అందుకోసం ఈ మూవీ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్ సమక్షంలో.. తన గురువు డైరెక్షర్ సుకుమార్ ఆద్వర్యంలో.. ఆర్సీ 16 ప్రీ ప్రొడక్షన్ ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి.. గృహ ప్రవేశం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. దాంతో పాటే.. ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం భారీ ఆఫీస్‌ను ఏర్పాటు చేయడం ఏంటని.. షాకయ్యేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..