Dhurandhar 2: సౌత్ ఆధిపత్యానికి తెరదించిన ధురంధర్-2

Edited By:

Updated on: Apr 02, 2026 | 8:17 PM

దాదాపు పదేళ్లుగా పాన్ ఇండియా మార్కెట్‌ను తెలుగు సినిమా శాసించింది. అయితే, ధురందర్ ది రివెంజ్ విడుదలైన తర్వాత పరిస్థితులు మారాయి. బాలీవుడ్ మళ్లీ వేగం పుంజుకోగా, తెలుగు రికార్డులను చెరిపేస్తోంది. ఆదిత్య ధర్ నంబర్ వన్ రేసులోకి రాగా, రాజమౌళి, నితీష్ తివారీ, ఇతర టాలీవుడ్ దర్శకులు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. త్వరలో కొత్త నంబర్ వన్ డైరెక్టర్ ఎవరో తేలిపోనుంది.

దాదాపు పదేళ్లుగా భారతీయ సినిమా మార్కెట్‌పై తెలుగు సినిమా ఆధిపత్యాన్ని చెలాయించింది. బాహుబలి వంటి సినిమాలతో పాన్ ఇండియా ట్రెండ్‌కు రాజమౌళి గేట్లు తెరిచారు, ఇండియా నంబర్ వన్ డైరెక్టర్‌గా కొనసాగారు. అయితే, ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ధురందర్ ది రివెంజ్ ఈ పరిస్థితులను మార్చివేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తెలుగు సినిమా క్రియేట్ చేసిన అనేక రికార్డులను తిరగరాస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్.. బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు

ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!

పర్యాటకమా ?? ప్రాణ సంకటమా ?? భద్రతా ప్రమాణాలు లేవు

సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం

Jayalalithaa: హైదరాబాద్‌లోని జయలలిత భవనం సీజ్‌.. కారణం ఇదే

Follow Us