Animal: అమ్మతోడు భయ్యా.. ఏడిపించేశాడు…

Updated on: Dec 03, 2023 | 10:57 AM

ఎప్పుడూ ఇంతే...! ఓ సినిమా బాగున్నా.. లేక ఆ సినిమాలోని ఓ సీన్‌తో మనం ఎక్కువ హుక్‌అప్‌ అయినా... తెలియని భావోద్వేగానికి లోనవుతాం..! మనకు తెలియకుండానే ఏడ్చేస్తాం..! ఇక ఆ ఎక్స్‌పీరియన్స్‌ గురించే పది మందికి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం..! ఇక తాజాగా యానిమల్ సినిమా చూసిన కొంత మంది కూడా అదే చేస్తున్నారు. అమ్మతోడు భయ్యా.. ఏడిపించేశాడంటూ.. రణ్బీర్, అనిల్ కపూర్ యాక్ట్ చేసిన ఓ సీన్‌ గురించే నెట్టింట డిస్కషన్ చేస్తున్నారు.

ఎప్పుడూ ఇంతే…! ఓ సినిమా బాగున్నా.. లేక ఆ సినిమాలోని ఓ సీన్‌తో మనం ఎక్కువ హుక్‌అప్‌ అయినా… తెలియని భావోద్వేగానికి లోనవుతాం..! మనకు తెలియకుండానే ఏడ్చేస్తాం..! ఇక ఆ ఎక్స్‌పీరియన్స్‌ గురించే పది మందికి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం..! ఇక తాజాగా యానిమల్ సినిమా చూసిన కొంత మంది కూడా అదే చేస్తున్నారు. అమ్మతోడు భయ్యా.. ఏడిపించేశాడంటూ.. రణ్బీర్, అనిల్ కపూర్ యాక్ట్ చేసిన ఓ సీన్‌ గురించే నెట్టింట డిస్కషన్ చేస్తున్నారు. ఆ సీన్‌ గురించి మరింత మందికి తెలిసేలా చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్లో.. బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా చేసిన ఫిల్మ్ యానిమల్. ట్రైలర్‌ ఇంపాక్ట్‌తో ఓ రేంజ్లో బజ్‌ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. తాజాగా రిలీజ్‌ అయి సూపర్ డూపర్ హిట్టైంది. రణ్బీర్‌ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వసూలు చేసిన సినిమాగా హిస్టరీ కెక్కింది. అలాంటి ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య సాగే ఓ సీన్‌.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్