Animal: ఆ నీలి చిత్రం బిట్టు.. అవసరమా డైరెక్టర్ సారూ..
స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్ మేకింగ్ అనేది ఓ క్రియేటివ్ థింగ్..! అయితే ఓ ఆడియెన్‌ను కథలోకి తీసుకెళ్లేందుకు.. ఈ కథలోని భావోద్వేగాలను తనతో రిలేట్ చేసేందుకు డైరెక్టర్ ఎంత ఎక్స్‌టెంట్‌కు వెళ్లాలి. ఎలాంటి సీన్లు కంపోజ్ చేయాలి. ఆ సీన్లలో ఎంత మేర యాక్షన్, రొమాన్స్ చూపించాలి.!! అనేది డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. అయితే వారి ఎక్స్‌టెంట్‌కు కత్తరేసే రైట్ సెన్సార్ బోర్డ్‌కు మాత్రమే ఉంది. ఆ బోర్డ్ కత్తెర నుంచి కూడా తప్పించుకుని కొన్ని సీన్లు థియేటర్లలో స్క్రీన్ అయితే ఎలా ఉంటుంది.
స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్ మేకింగ్ అనేది ఓ క్రియేటివ్ థింగ్..! అయితే ఓ ఆడియెన్‌ను కథలోకి తీసుకెళ్లేందుకు.. ఈ కథలోని భావోద్వేగాలను తనతో రిలేట్ చేసేందుకు డైరెక్టర్ ఎంత ఎక్స్‌టెంట్‌కు వెళ్లాలి. ఎలాంటి సీన్లు కంపోజ్ చేయాలి. ఆ సీన్లలో ఎంత మేర యాక్షన్, రొమాన్స్ చూపించాలి.!! అనేది డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. అయితే వారి ఎక్స్‌టెంట్‌కు కత్తరేసే రైట్ సెన్సార్ బోర్డ్‌కు మాత్రమే ఉంది. ఆ బోర్డ్ కత్తెర నుంచి కూడా తప్పించుకుని కొన్ని సీన్లు థియేటర్లలో స్క్రీన్ అయితే ఎలా ఉంటుంది. అదే చిన్న పాటి కాంట్రోగా మారుతుంది కదా..! ఇప్పుడు యానిమల్ విషంలోనూ ఇదే అవుతోంది. దాంతో పాటే.. నెట్టింట యానిమల్ సినిమాలోని ఓ సీన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఆ నీలి బిట్టు అవసరమా.. డైరెక్టర్ సారూ.. అని కొంత మంది నెటిజెన్లను కామెంట్ చేసేలా చేస్తోంది. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో.. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ యానిమల్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో పాటే.. ఓ సీన్ విషయంగా డైరెక్టర్‌ను విమర్శల పాలయ్యేలా చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

